A. అలీ అదిల్ షా
B. ఇబ్రాహీం కుతుబ్ షా
C. మహమ్మద్ కులీ కుతుబ్ షా
D. నిజాంషా
2. నూర్జహాన్ మొదటి భర్త ఎవరు?
A. షేర్ ఖాన్
B. షేర్ సయ్యద్
C. షేర్ పఠాన్
D. షేర్ ఆఫ్గన్
3. జ్యోతిబా ఫూలే అసలు పేరు ?
A. జ్యోతిరావ్ షిండే
B. జ్యోతిరావ్ ప్రధాన్
C. జ్యోతిరావ్ ఫూలే
D. జ్యోతిరావ్ మహార్
4. కనిష్కుడు ఏ మతాభిమాని?
A. బౌద్ధ మతం
B. పైవన్నీ
C. హిందూమతం
D. జైన మతం
5. వాత్సాయనుడు రాసిన కామసూత్రలో ఎన్ని కళలను ప్రస్తావించాడు ?
A. 72 కళలు
B. 24 కళలు
C. 36 కళలు
D. 64 కళలు
6. రాడికల్ డెమోక్రటిక్ పార్టీ స్థాపకుడు ఎవరు?
A. మధు లిమాయి
B. ఎమ్.ఎన్.రాయ్
C. సుభాష్ చంద్ర బోస్
D. జయ ప్రకాష్ నారాయణ
7. మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎపుడు జరిగింది ?
A. జనవరి 1932
B. మార్చి 1932
C. జులై 1932
D. నవంబర్ 1932
8. వేదం అంటే?
A. పైవి ఏవి కావు
B. భగవంతుడు
C. పూజ
D. జ్ఞానం
9. తిరుక్కురళ గ్రంధ రచయిత ?
A. అధిగల్
B. కంబన్
C. తోల్కాపియారా
D. తిరువళ్ళువార్
10. ఇండియాలో ప్రభుత్వ సేవ వ్యవస్థను ప్రవేశపెట్టిన వారు ?
A. కారన్ వాలీస్
B. హేస్టింగ్స్
C. బెంటింగ్
D. లిట్టన్
11. ఆత్మధైర్యం ,ఆత్మగౌరవం మరియు ఆత్మ త్యాగం పురిగొల్పేందుకు కాళి మరియు దుర్గా మాతలపేరులను ఉపయోగించిన వారు ఎవరు?
A. బిపిన్ చంద్రపాల్
B. బాలగంగాధర్ తిలక్
C. అరవింద ఘోష్
D. లజపతి రాయ్
12. విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకులు ?
A. ధర్మపాల
B. మదనపాల
C. దేవపాల
D. నారాయణపాల
13. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం?
A. 1934
B. 1936
C. 1930
D. 1932
14. వ్యాకరణంలో ప్రసిద్ద గ్రంధం మహాభాష్య రచయిత ?
A. పతంజలి
B. హర్షుడు
C. భవభూతి
D. కల్హన
15. హరప్పా నాగరికతను కనుగొన్న కాలం ?
A. 1900-02
B. 1920-21
C. 1964-65
D. 1910-11
16. ఎవరి పాలన కాలంలో ఆర్యభట్ట ఒక ప్రసిద్ధి పండితుడు ?
A. పైవి ఏవి కావు
B. మౌర్యుల పాలన
C. గుప్తుల పాలన
D. హర్ష పాలన
17. హరప్పా నాగరికతను ఏమని ప్రస్తావిస్తారు?
A. సువర్ణయుగ నాగరికత
B. ఇనుపయుగ నాగరికత
C. రాగియుగ నాగరికత
D. కంచుయుగ నాగరికత
18. నిజాం ఉల్ ముల్క్ ఏ సంవత్సరంలో హైదరాబాద్ రాష్ట్రం ను ఏర్పాటు చేశాడు?
A. 1726
B. 1720
C. 1722
D. 1724
19. పాండ్యరాజ్య ముఖ్య పట్టణం?
A. పుదుకే
B. మదురై
C. శ్రీరంగం
D. నాగపట్టణం
20. వైస్రాయ్ అంటే రాజ్యాధిపతి యొక్క వ్యక్తిగత ?
A. సహాయకుడు
B. పరిపాలకుడు
C. సేవకుడు
D. ప్రతినిధి
Answers :
1. C 2. D 3. C 4. A 5. D 6. B 7. D 8. D 9. D 10. A
11. A 12. A 13. A 14. A 15. B 16. C 17. D 18. D 19. B 20. D
Answers :
1. C 2. D 3. C 4. A 5. D 6. B 7. D 8. D 9. D 10. A
11. A 12. A 13. A 14. A 15. B 16. C 17. D 18. D 19. B 20. D
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి