1) ఏ ఉద్యమ కాలం నుండి తిలక్ లోకమాన్యగా ప్రసిద్ధి పొందెను?
A. హోమ్ రూల్ ఉద్యమం
B. సహాయ నిరాకరణ ఉద్యమం
C. వందేమాతరం ఉద్యమం
D. ఖిలాఫత్ ఉద్యమం
Answer :: A. హోమ్ రూల్ ఉద్యమం
A. హోమ్ రూల్ ఉద్యమం
B. సహాయ నిరాకరణ ఉద్యమం
C. వందేమాతరం ఉద్యమం
D. ఖిలాఫత్ ఉద్యమం
Answer :: A. హోమ్ రూల్ ఉద్యమం
2) Bores అంటే?
A. పోర్చుగీసు వారు
B. డచ్ వారు
C. ఫ్రెంచ్ వారు
D. బ్రిటిష్ వారు
Answer :: B. డచ్ వారు
A. పోర్చుగీసు వారు
B. డచ్ వారు
C. ఫ్రెంచ్ వారు
D. బ్రిటిష్ వారు
Answer :: B. డచ్ వారు
3) షేర్షా విధించిన భూమి శిస్తు రేటు?
A. పంటలో 1/3 వంతు
B. పంటలో 1/5 వంతు
C. పంటలో 1/2 వంతు
D. పంటలో 1/4 వంతు
Answer :: A. పంటలో 1/3 వంతు
A. పంటలో 1/3 వంతు
B. పంటలో 1/5 వంతు
C. పంటలో 1/2 వంతు
D. పంటలో 1/4 వంతు
Answer :: A. పంటలో 1/3 వంతు
4): బెంగాల్ లో నెలకొల్పబడిన తొలి ఆంగ్లేయుల కర్మాగారం ఎక్కడ ఉంది?
A. చిట్టిగాంగ్
B. కలకత్తా
C. తామ్రలిప్తి
D. హుగ్లీ
Answer :: D. హుగ్లీ
A. చిట్టిగాంగ్
B. కలకత్తా
C. తామ్రలిప్తి
D. హుగ్లీ
Answer :: D. హుగ్లీ
5) ప్రాచీన భారత ఖగోళ శాస్త్రజ్ఞుడు?
A. శంకరాచార్య
B. వరాహ మిహురుడు
C. కౌటిల్యుడు
D. రామానుజ
Answer :: B. వరాహ మిహురుడు
A. శంకరాచార్య
B. వరాహ మిహురుడు
C. కౌటిల్యుడు
D. రామానుజ
Answer :: B. వరాహ మిహురుడు
6) ఘటిక అనేది వీరి నివాస స్థావరం?
A. వృత్తి పని వారు
B. వర్తకులు
C. బ్రాహ్మణ పండితులు
D. జైన మునులు
Answer :: C. బ్రాహ్మణ పండితులు
A. వృత్తి పని వారు
B. వర్తకులు
C. బ్రాహ్మణ పండితులు
D. జైన మునులు
Answer :: C. బ్రాహ్మణ పండితులు
7) 1857 తిరుగుబాటు సమయంలో భాల్లారం రెసిడెన్సీపై దాడికి భాద్యుడు?
A. షేక్ పీర్ సాహెబ్
B. ఖాసీం రజ్వీ
C. చిద్దా ఖాన్
D. తురేబాజ్ ఖాన్
Answer :: D. తురేబాజ్ ఖాన్
A. షేక్ పీర్ సాహెబ్
B. ఖాసీం రజ్వీ
C. చిద్దా ఖాన్
D. తురేబాజ్ ఖాన్
Answer :: D. తురేబాజ్ ఖాన్
8) బుద్దుడు తన తొలి ప్రసంగం చేసిన ప్రదేశం?
A. కపిలవస్తు
B. సాంచి
C. సారనాథ్
D. రాజగృహ
Answer :: C. సారనాథ్
A. కపిలవస్తు
B. సాంచి
C. సారనాథ్
D. రాజగృహ
Answer :: C. సారనాథ్
9) సిక్ అనే పదానికి అర్థం?
A. శిష్యుడు
B. భక్తుడు
C. సైనికుడు
D. ముని
Answer :: A. శిష్యుడు
A. శిష్యుడు
B. భక్తుడు
C. సైనికుడు
D. ముని
Answer :: A. శిష్యుడు
10) దివ్య జ్ఞాన సమాజాన్ని (ది థియోసాఫఫికల్ సొసైటీ)మొదట నెలకొల్పిన ప్రదేశం?
A. అడయార్
B. న్యూయార్క్
C. లండన్
D. పారిస్
Answer :: B. న్యూయార్క్
A. అడయార్
B. న్యూయార్క్
C. లండన్
D. పారిస్
Answer :: B. న్యూయార్క్
11) షిల్లాంగ్ ఏ కొండల మీద ఉన్నది?
A. ఖాసీ
B. మికిర్
C. గారో
D. నాగా
Answer :: A. ఖాసీ
A. ఖాసీ
B. మికిర్
C. గారో
D. నాగా
Answer :: A. ఖాసీ
12) వధువును డబ్బు ఇచ్చి కొనుక్కునే వివాహ పద్ధతి?
A. ప్రాజాపత్య
B. రాక్షస
C. అసుర
D. పైశాచ
Answer :: C. అసుర
A. ప్రాజాపత్య
B. రాక్షస
C. అసుర
D. పైశాచ
Answer :: C. అసుర
13) తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించుము?
A. అశోక-మాస్కి శాసనం
B. గౌతమీ బాలశ్రీ-నాసిక్ శాసనం
C. ఖారవేలుడు-హాతిగుంఫా శాసనం
D. రుద్రదమనుడు -నానాఘాట్ శాసనం
Answer :: C. ఖారవేలుడు-హాతిగుంఫా శాసనం
A. అశోక-మాస్కి శాసనం
B. గౌతమీ బాలశ్రీ-నాసిక్ శాసనం
C. ఖారవేలుడు-హాతిగుంఫా శాసనం
D. రుద్రదమనుడు -నానాఘాట్ శాసనం
Answer :: C. ఖారవేలుడు-హాతిగుంఫా శాసనం
14) పురావస్తు శాఖను నెలకొల్పిన వైస్రాయ్?
A. మేయో
B. రిప్పన్
C. కానింగ్
D. కర్జన్
Answer :: D. కర్జన్
A. మేయో
B. రిప్పన్
C. కానింగ్
D. కర్జన్
Answer :: D. కర్జన్
15) 'మత్తవిలాస ప్రహసనం' గ్రంధాన్ని రచించినవారు?
A. రామానుజాచార్
B. మహేంద్ర వర్మన్
C. నరసింహ వర్మన్
D. దండజీ
Answer :: B. మహేంద్ర వర్మన్
A. రామానుజాచార్
B. మహేంద్ర వర్మన్
C. నరసింహ వర్మన్
D. దండజీ
Answer :: B. మహేంద్ర వర్మన్
16) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపకుడు?
A. బూర్గుల రామకృష్ణ రావు
B. మాడపాటి హనుమంత రావు
C. కేశవరావు కొరట్ కర్
D. రామానంద తీర్దులు
Answer :: D. రామానంద తీర్దులు
A. బూర్గుల రామకృష్ణ రావు
B. మాడపాటి హనుమంత రావు
C. కేశవరావు కొరట్ కర్
D. రామానంద తీర్దులు
Answer :: D. రామానంద తీర్దులు
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి