భారత రాష్ట్రపతి గల అధికారం ఏది?
Answer: వీటో
Answer: వీటో
భారత రాష్ట్రపతి పాలన ఎన్ని సంవస్థరాలు?
Answer: 6 నెలలు గరొస్టంగా 3 సం
Answer: 6 నెలలు గరొస్టంగా 3 సం
ఉప రాష్ట్రపతి పదవి కాలం ఎంత?
Answer: 5 సం
Answer: 5 సం
భారత ఉప రాష్ట్రపతి వేతనం ఎంత?
Answer: 1,25,000 రూపాయలు
Answer: 1,25,000 రూపాయలు
పార్లమెంట్ సమావేశాలను నివహించడానికి అవసరమయ్యే హాజరును ఏమంటారు?
Answer: కోరం (మొత్తం సభ్యులలొ 10 వ వంతు)
Answer: కోరం (మొత్తం సభ్యులలొ 10 వ వంతు)
లోక్ సభకు పొటీ చెయవలసిన కనీస వయసు ఎంత?
Answer: 25 సం
Answer: 25 సం
ఆర్థిక బిల్లులు ఎవరి అనుమతితొ లోక్ సభలొ ప్రవేశపెడతారు?
Answer: భారత రాష్ట్రపతి అనుమతితొ
Answer: భారత రాష్ట్రపతి అనుమతితొ
భారత సర్వ సైన్యాద్యక్షుడు ఎవరు?
Answer: భారత రాష్ట్రపతి
Answer: భారత రాష్ట్రపతి
ఎర్రకోట నుండి ప్రసంగించని ఏకైక ప్రధాని ఎవరు?
Answer: చంద్ర శేఖర్
Answer: చంద్ర శేఖర్
రాష్త్రం లొ అత్యధిక సర్కులేషన్ గల పత్రిక ఏది?
Answer: ఈనాడు
Answer: ఈనాడు
భారత్ లొ ఎస్ టీ డీ సౌకర్యం ఎప్పుడు ప్రారంభించారు?
Answer: 1960
Answer: 1960
భారత రాష్ట్రపతి ని ఏమని పిలుస్తారు?
Answer: దేశ ప్రథమ పౌరుడు
Answer: దేశ ప్రథమ పౌరుడు
ఇప్పటికీ నడుస్తున్న అతి పురాతన పత్రిక ఏది?
Answer: ముంబాయ్ సమాచార్ (1822)
Answer: ముంబాయ్ సమాచార్ (1822)
భారత పార్లమెంట్ అనగా ఏమి?
Answer: లోక్ సభ+రాజ్య సభ+రాష్ట్రపతి
Answer: లోక్ సభ+రాజ్య సభ+రాష్ట్రపతి
భారత పార్లమెంట్ తొలి సమావేశం ఎప్పుడు జరిగింది?
Answer: 1952 మే 13న
Answer: 1952 మే 13న
భారత పార్లమెంట్ లొ జీరొ అవర్ పద్దతి ఎప్పుడు మొదలయినది?
Answer: 1962 నుంచి
Answer: 1962 నుంచి
లోక్ సభ రద్దు అయినా రద్దు కాకుండా ఉండే పదవి ఏది?
Answer: లోక్ సభ స్పీకర్
Answer: లోక్ సభ స్పీకర్
లోక్ సభ లొ అత్యధిక సార్లు ప్రొటెం స్పీకర్ గా పనిచేసిన వారు ఎవరు?
Answer: ఇంద్రజిత్ గుప్తా
Answer: ఇంద్రజిత్ గుప్తా
రాజ్య సభ సభ్యురాలయిన తొలి నటి ఎవరు?
Answer: జయప్రధ
Answer: జయప్రధ
దక్షిన భారత్ దేశ తొలి ప్రధాని ఎవరు?
Answer: పి వి నరసిం హా రావు
Answer: పి వి నరసిం హా రావు
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి