అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న దేశం? - RRB & Other Competitive Exams Bit - Bank


గుజరాత్ రాష్ట్ర ముఖ్యపట్టణం?
A. గాంధీ నిర్మాణ్
B. గాంధీ నివాస్
C. గాంధీ నిలయం
D. గాంధీ నగర్
Answer : గాంధీ నగర్

రాంచి ఏ రాష్ట్రానికి ముఖ్య పట్టణం?
A. మేఘాలయ
B. మణిపూర్
C. హిమాచల్ ప్రదేశ్
D. జార్ఖండ్
Answer : జార్ఖండ్

కొహిమా ఏ రాష్ట్ర ముఖ్య పట్టణం?
A. అస్సాం
B. మణిపూర్
C. త్రిపుర
D. నాగాలాండ్
Answer : నాగాలాండ్

మిజోరం రాష్ట్ర ముఖ్య పట్టణం?
A. భోపాల్
B. షిల్లాంగ్
C. కొహిమా
D. ఐజ్వాల్
Answer : ఐజ్వాల్

ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్య పట్టణం?
A. భోపాల్
B. ఇంఫాల్
C. రాంచి
D. రాయ్ పూర్
Answer : రాయ్ పూర్

అంతర్జాతీయ న్యాయస్థానం ఉన్న దేశం?
A. నెదర్లాండ్స్
B. స్విట్జర్లాండ్
C. ఫ్రాన్స్
D. జర్మని
Answer : నెదర్లాండ్స్

ఐక్యరాజ్యసమితి ఏర్పడిన రోజు?
A. 24-10-1945
B. 24-10-1944
C. 24-10-1943
D. 24-10-1942
Answer : 24-10-1945

ఏసోఎంట్రోఫిక్ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది?
A. స్థిరమైన ఉష్ణోగ్రత
B. స్థిరమైన వత్తిడి వద్ద
C. స్థిరమైన ఎంట్రోపి
D. స్థిరమైన ఎంతాల్ పి
Answer : స్థిరమైన ఎంట్రోపి

విద్యుత్ ద్విపంలోని ఫిలమెంట్ అత్యధికంగా వేడెక్కుతుంది కాని ఫిలమెంట్ ను పట్టుకొని ఉండే తీగలు మాత్రం చాల తక్కువ వేడి ఎక్కడానికి గల కారణాలు ఏమిటి ?
A. తక్కువ విధ్యుత్ ప్రవహించడం
B. చాలా తక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉండటం
C. అధికంగా కరిగి పోయే స్థితి కలిగి ఉండటం
D. నల్లని ఇనుముతో చేయబడినందువలన
Answer : చాలా తక్కువ రెసిస్టెన్స్ కలిగి ఉండటం

పవన వేగాన్ని నియంత్రించునది?
A. పీడన ప్రవణత
B. ఫర్రెల్స్ లా
C. భూబ్రమణం
D. ఉష్ణోగ్రత
Answer : పీడన ప్రవణత

మనం జీవించడానికి దోహదపడే ఆక్సిజన్ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఏర్పడుతుంది .ఇది దేని నుండి వస్తుంది ?
A. కార్బన్ డై ఆక్సైడ్
B. భూమి నుండి గ్రహించిన కార్బనేట్
C. ఖనిజ కారకాల ఆక్సైడ్
D. నీరు
Answer : నీరు

క్రింది వానిలో ఏది పాస్చురైజేడ్ పాల గురించి చక్కగా వివరిస్తుంది?
A. ప్యాకెట్లలో పోసి ప్యాక్ చేయడానికి సిద్ధంగా ఉన్న తాజా కాయని పాలు
B. సూక్ష్మ ఆర్గానిజమ్స్,ఫర్మేంటేషన్ ల నుండి రక్షితమైన పాలు
C. కొవ్వు పదార్దం నుండి తయారు చేసిన పాలు
D. గాలి దూరని డబ్బాలలో ప్యాక్ చేసిన పౌడర్ పాలు
Answer : సూక్ష్మ ఆర్గానిజమ్స్,ఫర్మేంటేషన్ ల నుండి రక్షితమైన పాలు

ఈ క్రింది పేర్కొన్న వాటిలో బాక్టీరియా వలన వచ్చే మొక్క వ్యాధి ఏది?
A. సిట్రస్ డై -బ్యాక్
B. కార్నల్ బాంట్ ఆఫ్ వీట్
C. పొటాటో విచేస్ బ్రూమ్
D. టుండు డిసీజ్ ఆఫ్ నీట్
Answer : టుండు డిసీజ్ ఆఫ్ నీట్

ఈ క్రింది వానిలో ఏ పంటకు ప్రారంభ స్థితిలో అంటు తెగులు సోకుతుంది?
A. బంగాళదుంప
B. వరి
C. చెరకు
D. గోధుమ
Answer : బంగాళదుంప

క్రింది పేర్కొన్నవాటిలో దేనివలన ఇనుము తుప్పు పడ్తుంది
A.ఆక్సీకరణం
B.క్షయకరణం
C.ఆక్సీజన్ తో రసాయనిక చర్య
D.కార్బన్ డై ఆక్సైడ్ తో రసాయనిక చర్య?
A. AమరియుB
B. BమరియుC
C. CమరియుD
D. AమరియుC
Answer : AమరియుC

వాటర్ గ్యాస్ ఏ చర్య ద్వారా ఏర్పడుతుంది ?
A. వైట్ హాట్ కోక్ మీదుగా ఆవిరిని పంపించడం ద్వారా
B. రెడ్ హాట్ కోక్ మీదుగా గాలిని పంపించడం ద్వారా
C. రెడ్ హాట్ కోక్ మీదుగా మీథేన్ ను పంపించడం ద్వారా
D. వేడి చేసిన సల్ఫర్ మీదుగా ఆవిరిని పంపించడం ద్వారా
Answer : వైట్ హాట్ కోక్ మీదుగా ఆవిరిని పంపించడం ద్వారా



మాన్ ట్రియాల్ ప్రోటోకాల్ దేనికి సంబంధించినది?
A. ఓజోన్ డిప్లిషన్
B. అణ్వాయుధాలు
C. ల్యాండ్ మైన్స్
D. సముద్ర గర్భం
Answer : ఓజోన్ డిప్లిషన్

జియో స్టేషనరి ఉపగ్రహం యొక్క ప్రదక్షిణ సమయం?
A. 24 గంటలు
B. 30 గంటలు
C. 365 గంటలు
D. నిరంతరం మారుతుండటం
Answer : 24 గంటలు

వంశ పారంపర్య వ్యవస్థకు కారకమైన జన్యువును ప్రయోగశాలలో మొదటిసారిగా సమన్వయ పరచిన వ్యక్తి?
A. ఆర్థర్ కోర్న్ బెర్గ్
B. హరగోవింద్ ఖురానా
C. గ్రెగర్ మెండల్
D. వాట్సన్ మరియు క్రిక్
Answer : హరగోవింద్ ఖురానా

ఇంటర్ ఫెరాన్ అనగా?
A. యాంటి బ్యాక్టిరియల్ డ్రగ్
B. యాంటి కాన్సర్ ఏజెంట్
C. యాంటి వైరల్ ఏజెంట్
D. ఒక హార్మోన్
Answer : యాంటి వైరల్ ఏజెంట్

ఐక్యరాజ్యసమితి ప్రధాన లక్ష్యం?
A. అంతర్జాతీయ శాంతిని పెంపొందిచడం
B. నిరక్ష్యరాస్యతను నిర్మూలించడం
C. బానిసత్వాన్ని నిర్మూలించడం
D. పేదరికాన్ని నిర్మూలించడం
Answer : అంతర్జాతీయ శాంతిని పెంపొందిచడం

ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాలయం ఉన్న చోటు?
A. న్యూయార్క్
B. జెనీవా
C. పారిస్
D. హేగ్
Answer : న్యూయార్క్

ప్రపంచంలోని దేశాల సంఖ్య దాదాపు?
A. 250
B. 200
C. 190
D. 180
Answer : 250

ఇండియాకి ఆర్ధిక శాఖా మంత్రిగా ఉండి తర్వాత రాష్ట్రపతి అయిన వారు?
A. ఆర్.వెంకటరామన్
B. ఎన్.సంజీవరెడ్డి
C. ఎస్.డి.శర్మ
D. జైల్ సింగ్
Answer : ఆర్.వెంకటరామన్



ఇండియాకి ఆర్ధిక మంత్రిగా ఉండి తర్వాత ప్రధానమంత్రి అయిన వారు?
A. వి.పి.సింగ్
B. మొరార్జీ దేశాయ్
C. చరణ్ సింగ్
D. పైవారందరూ
Answer : పైవారందరూ

నాగాలాండ్ రాష్ట్ర ముఖ్య పట్టణం?
A. కొహిమా
B. అగర్తల
C. డెహ్రాడూన్
D. షిల్లాంగ్
Answer : కొహిమా

నెపోలియన్ ను అధికంగా ప్రభావితం చేసినది?
A. రూసో
B. సోక్రటీస్
C. వోల్టేర్
D. మెటరిజ్
Answer : రూసో

వాటర్ లూ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
A. 1814
B. 1815
C. 1816
D. 1817
Answer : 1815

DAS CAPITAL గ్రంధ రచయిత?
A. లెనిన్
B. లూయీ బ్లాంక్
C. కార్ల్ మార్స్క్
D. సైమన్
Answer : కార్ల్ మార్స్క్

ఏ యుద్దంలో నెపోలియన్ ఓడిపోయాడు?
A. పారిస్ యుద్ధంలో
B. మ్యూనిక్ యుద్ధంలో
C. లీప్ జీగ్ యుద్ధంలో
D. వాటర్ లూ యుద్ధంలో
Answer : వాటర్ లూ యుద్ధంలో



పారిశ్రామిక విప్లవం మొదట ఎక్కడ సంభవించింది?
A. ఇంగ్లాండ్
B. ఫ్రాన్స్
C. జర్మనీ
D. ఇటలీ
Answer : ఇంగ్లాండ్

సామ్రాజ్యవాదానికి మూలం ఏది?
A. పారిశ్రామిక విప్లవం
B. ఫ్రెంచి విప్లవం
C. ఇంగ్లిష్ విప్లవం
D. జర్మని ఐక్యత
Answer : పారిశ్రామిక విప్లవం

నల్లమందు యుద్ధాలు ఏ దేశాల మధ్య జరిగాయి?
A. చైనా,ఇంగ్లాండ్
B. చైనా,జపాన్
C. చైనా,జర్మనీ
D. చైనా,ఇటలీ
Answer : చైనా,ఇంగ్లాండ్