రాశి ఫలాలు

వృషభరాశి రాశీ ఫలాలు | Taurus Sign Free Telugu Rasi Phalalu

Vrushabharasi
Mallikarjuna
Written by Mallikarjuna

30-05-2023 మంగళవారం

వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ఇంటా బయట  బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన  పనులు మధ్యలో విరమిస్తారు. సమాజంలో కొత్త  మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. సంతాన పరమైన ఇబ్బందులు బాధిస్తాయి.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!