ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం మొదటి సారి ప్రవేశపెట్టిన నిరుద్యోగ భృతి పథకం దేశవ్యాప్తంగా మరోసారి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ పథకం 14వ తేదీ సెప్టెంబర్, 2018 ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి యువనేస్తం అనే నూతన పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని అర్హత కలిగిన సుమారు 12 లక్షల మంది నిరుద్యోగ యువతకు లబ్ది చేకూరింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందజేస్తోంది. ఆ జాబితాలో బీహార్ ప్రభుత్వం కూడా ఉంది. తాజాగా ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం అక్కడి నిరుద్యోగ అభ్యర్థులకు 2,500 నిరుద్యోగ భృతిని ప్రకటించింది.
ఈ నిరుద్యోగ భృతి పథకం 01 ఏప్రిల్ 2023 నుండి అమలులోకి వస్తుంది అని సీఎం భూపేష్ బాఘేల్ తెలిపారు. నిరుద్యోగులకు ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున వారి అకౌంట్లో జమ చేయనున్నారు. మొదటి విడత 30 ఏప్రిల్ 2023 న జమ చేయనున్నారు.
- కడప సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్ లో ఉద్యోగాలు
- కడప సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉద్యోగాలు
- ఒక ఆడది తన బాధలు నీతో చెప్పింది అంటే | Motivational Words Telugu
- Manchi Matalu Telugu #1 | Motivational Words Telugu
- Tirumala Facts | తిరుమల శ్రీవారి గర్భాలయంలో విగ్రహాల రహస్యాలు
అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్ పాస్ అయి ఉండాలి. అభ్యర్థులు సంవత్సరం లోగా ఏదైనా జాబ్ రాకపోతే మరో ఏడాది కూడా నిరుద్యోగ భృతి పెంచనున్నట్లు తెలిపారు.
![]() | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |