రాశి ఫలాలు

తులారాశి రాశీ ఫలాలు | Libra Sign Free Telugu Rasi Phalalu

Tularasi
Mallikarjuna
Written by Mallikarjuna

Sree Shobhakruth Nama Samvatsara Tula Rasi / Libra Sign Free Telugu Rasi Phalalu

30-05-2023 మంగళవారం

దూరప్రయాణాలలో వాహన అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రారంభ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. బంధు మిత్రులతో కలహా సూచనలున్నవి. నూతన రుణయత్నాలు చేస్తారు.  వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!