Govt Jobs Telangana Jobs

Jobs in Singareni || నిరుద్యోగులకు శుభవార్త సింగరేణి కాలరీస్ లో 260 ఉద్యోగాలకు నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్రంలో నల్ల బంగారంగ పిలుచుకునే బొగ్గు ఉత్పత్తి కర్మాగారం అయిన సింగరేణి కాలరీస్ లో 260 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

ఈ ఉద్యోగాలకు ఇప్పటికే ఈ సంస్థలో పని చేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎగ్జిక్యూటివ్ పోస్టులు 61 ఉండగా, నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టులు 199 ఉన్నాయి.

రాతపరీక్ష, అసెస్‌మెంట్ రిపోర్టు ద్వారా ఎంపికలుంటాయి. ఆన్‌లైన్ దరఖాస్తుకు తుదిగడువు మార్చి 13,2023.

పూర్తి వివరాలకు https://scclmines.com/olappint512023 వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!