20230402_192509

హైదరాబాద్‌లోని మాదాపూర్‌ లో ఉన్న టెక్‌ మహీంద్రా సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్ మహీంద్రా (Tech Mahindra)
సెమీ వాయిస్‌ ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌
www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలుసెమీ వాయిస్‌ ప్రాసెస్‌ ఎగ్జిక్యూటివ్‌
మొత్తం ఖాళీల సంఖ్యఅందుబాటులో లేదు
అర్హతలు :అభ్యర్థి ఏదయినా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
వయసుఅందుబాటులో లేదు
పరీక్ష రుసుముఎటువంటి పరీక్ష ఫీజు లేదు
ఎంపిక విధానము :ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలిఅభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఇంటర్వ్యూ వేదిక: Tech Mahindra Info City -Survey No. 64, Unit No.12, Plot No. 35 & 36 Hi-Tech City Layout, Jubilee Enclave, Madhapur, Telangana 500081. నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ముఖ్యమైన తేదిల వివరాలుఇంటర్వ్యూ తేది: 03.04.2023-12.04.2023

ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు.
నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండి
అధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి
మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!