Capture

ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉద్యోగం దొరకాలంటేనే చాలా కష్టమైపోతుంది నోటిఫికేషన్లు అస్సలు విడుదల కావడం లేదు అయితే ఈ మధ్యనే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిజిఎల్ లెవెల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో లోయర్ డివిజన్ క్లాక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి నెలకు ₹25,000 నుంచి గరిష్టంగా 92,000 వరకు జీతం పొందే అద్భుతమైన అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అసలు మిస్ చేసుకోకండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భారతదేశంలోని వివిధ మంత్రిత్వ శాఖలు ప్రభుత్వ కార్యాలయాలు రాజ్యాంగ సంస్థలు చట్టబద్ధమైన సంస్థలు మరియు న్యాయస్థానాల్లో డివిజన్ క్లాక్ జూనియర్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు

ఉద్యోగాలు వివరాలు ఒకసారి చూసినట్లయితే మొత్తం దాదాపుగా 1600 పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో లోయర్ డివిజన్ క్లాక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ డీఈవో లాంటి పోస్టులు ఉన్నాయ

ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి డివిజన్ క్లాక్ మరియు జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ పాసై ఉండాలి

ఈ ఉద్యోగాలకు ఒకటి ఆగస్టు 2023 నాటికి అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ కేటగిరి అభ్యర్థులకు మూడేళ్లు నిబంధనలు ప్రకారం సడలింపు ఉంటుంది

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతభత్యాల కింద లోయర్ డివిజన్ క్లాక్ మరియు జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19900 నుంచి 63200 వరకు వేతనం ఉంటుంది అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 2500 నుంచి 81,000 వరకు వేతనం ఉంటుంది

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజుగా జనరల్ మరియు బీసీ కేటగిరి అభ్యర్థులు 100 రూపాయలను ఆన్లైన్లో చెల్లించవలసి ఉంటుంది మహిళా అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ, ఎస్టీ మరియు పిడబ్ల్యూఈడీ అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు టైర్ వన్ మరియు టైప్ టు కంప్యూటర్ ఆధారిత పరిషత్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది టైర్ వన్ కంప్యూటర్ ఆదారిత పరీక్ష తేదీ ఆగస్టు 2023 టైటు కంప్యూటర్ ఆదరిత పరిషత్ ఏదిని త్వరలోనే ప్రకటిస్తారు పరీక్షా కేంద్రాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలలో సెంటర్లు ఉంటాయి

ఈ ఉద్యోగాలకు ముఖ్యమైన తేదీల విషయానికి వస్తే దరఖాస్తును ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 8 జూన్ 2023 ఆన్లైన్ అప్లికేషన్ కి రసీదు తీసుకోవడానికి చివరి తేదీ 8 జూన్ 2023 రాత్రి 11 గంటల వరకు అప్లికేషన్ రసీదు తీసుకోవచ్చు ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 10 జూన్ 2023 రాత్రి 11 గంటల వరకు మీరు ఆన్లైన్ లో ఫీజు చెల్లింపు చేయవచ్చు ఆన్లైన్ చలన జనరేట్ చేసుకోవడానికి ఆఖరి తేదీ 11 జూన్ 2023 రాత్రి 11 గంటల వరకు ఉంటుంది చలానా ద్వారా ఫీజు కట్టడానికి చివరి తేదీ 12 జూన్ 2023 సమర్పించిన దరఖాస్తును సవరణ చేసుకోవడానికి 14 జూన్ 2023 నుంచి 15 జూన్ 2023 వరకు ఉంటుంది

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!