20230601_114420

న్యూఢిల్లీలో ఉన్న హోం మంత్రిత్వ శాఖకు చెందిన సహస్ర సీమ బల్ నుంచి మరొక అద్భుతమైన నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ విభాగంలో ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఆసక్తి మరియు అర్హులైన అభ్యర్థులు ఈ క్రింద ఇచ్చిన లింకు ద్వారా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

సహస్ర సీమ పల నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలన్నీ స్టెనోగ్రాఫర్ విభాగంలో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనున్నారు

ఈ పోస్టులకు విద్య రథ ఇంటర్మీడియట్ తో పాటు టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి వయసు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పేస్కేల్ క్రింద నెలకు 29,200 నుంచి గరిష్టంగా 92,300 వరకు వేతనం ఉంటుంది

ఎంపిక విధానము ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ టైపింగ్ లేదా స్కేల్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్ అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు

ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సహస్రసీమ అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ ఉద్యోగాలకు ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ప్రకటన ప్రతిరితమైన తేదీ నుంచి 30 రోజులలో దరఖాస్తు చేసుకోవాలి

wwwmssbrrctt.gov.in

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!