లాండ్ స్కేపింగ్ బిజినెస్. వినడానికి కొత్తగా ఉన్నప్పటికి ఇప్పటికే మహానగరాల్లో ఒక చక్కటి ఆదాయవనరుగా ఈ బిజినెస్ మారింది. అసలు ల్యాండ్ స్కేపింగ్ అంటే ఏంటో చూద్దాం. ఈ మధ్య కాలంలో ఎవరు పెద్దగా గార్డెనింగ్ పై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. అసలు ఎవరూ కొంచెం స్థలం కూడా వదలకుండా ఇళ్లను కట్టేస్తున్నారు.
అయితే ఈ ల్యాండ్ స్కేపింగ్ ద్వారా మన ఇంట్లో లేదా ఇంటి ఆవరణలో ఉన్న కొద్దిపాటి స్థలంలో అందంగా గార్డెనింగ్ చేయడాన్నే ల్యాండ్ స్కేపింగ్ అని అంటారు. పాత శైలిలో కాకుండా ఒక వినూత్నమైన డిజైన్స్ తో గార్డెనింగ్ ఉంటుంది. ఈ ల్యాండ్ స్కేపింగ్ కు మనకి ఆకర్షణీయంగా చేయగలిగే వర్క్ అండ్ క్రియేటివిటీ ఉండాలి. ఆ బిజినెస్ కి సంబందించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.