ఇండియన్ రైల్వే నుండి మరో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలను జనరల్ డిపార్ట్మెంట్ కాంపిటీషన్ ఎక్జామినేషన్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నార్త్ వెస్టర్న్ రైల్వే పరిధిలో పనిచేయాలి.