కళ్ళను ఆరోగ్యవంతంగా పని చేయడానికి దోహదపడే విటమిన్ ఏది ?
A. విటమిన్-ఎ
B. విటమిన్-డి
C. విటమిన్-ఇ
D. విటమిన్-కె
Answer : విటమిన్-ఎ

గుండె జబ్బులకు ప్రధాన కారణం ?
A. మాంసకృతులు
B. పంచదార
C. పిండి పదార్ధాలు
D. కొలెస్ట్రాల్
Answer : కొలెస్ట్రాల్

మానవ మెదడులో అత్యధిక భాగం ?
A. సెరి బెల్లం
B. సెరిబ్రం
C. మధ్య మెదడు
D. మెడుల్లా ఆబ్లాంగేటా
Answer : సెరిబ్రం

మొక్కలోని ఏ భాగం నుండి నల్ల మందును వెలికి తీస్తారు?
A. పుష్పం
B. ఆకు
C. కొమ్మ
D. వేరు
Answer : పుష్పం

ఆరోగ్యవంతుని శరీరంలో రక్త పీడనం?
A. 120mm/80mm
B. 220mm/90mm
C. 90mm/75mm
D. 85mm/65mm
Answer : 120mm/80mm

శరీరానికి అవసరమైన ఇనుము దేనిలో అధికంగా ఉంటుంది ?
A. కోడి గ్రుడ్లు
B. పాలు
C. ఆకు కూరలు
D. కాలి ఫ్లవర్
Answer : ఆకు కూరలు

రేడియోని కనుగొన్నది ?
A. గ్రాహం బెల్
B. మార్కొని
C. న్యూటన్
D. ఆటోహాన్
Answer : మార్కొని

లిఫ్ట్ ని కనుగొన్నది ఎవరు ఎప్పుడు ?
A. మైకేల్ ఫారడీ-1831
B. ఇ.జి.ఒటిస్ -1852
C. థామస్ అల్వా ఎడిసన్ -1878
D. జాన్ బెయిర్డ్-1926
Answer : ఇ.జి.ఒటిస్ -1852

ఎయిర్ కండిషనర్ ను కనుగొన్నది ?
A. డమాడియిన్
B. మిల్టన్
C. కారియర్
D. ఎయిర్ లిచ్
Answer : కారియర్

ఎండమావులను ఇలా వివరించవచ్చు ?
A. వక్రిభవనం ద్వారా
B. విక్షేపనం ద్వారా
C. పరావర్తనం ద్వారా
D. పూర్తి అంతర్గత పరావర్తనం ద్వారా
Answer : పూర్తి అంతర్గత పరావర్తనం ద్వారా

యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే సాధనం ?
A. ట్రాన్స్ ఫార్మర్
B. మోటర్
C. డైనమో
D. ఎలక్ట్రో మీటర్
Answer : డైనమో

విద్యుత్ బల్బులోని ఫిలమెంటును దేనితో తయారు చేస్తారు?
A. రాగితో
B. ఇనుముతో
C. మెగ్నిషియంతో
D. టంగ్ స్టన్
Answer : టంగ్ స్టన్

అణు రియాక్టర్ లో ఇంధనంగా వాడబడేది?
A. బొగ్గు
B. యురేనియం
C. రేడియం
D. డీజిల్
Answer : యురేనియం

WAN మాటకి కంప్యూటర్ భాషలో పూర్తి పేరు ?
A. wide area network
B. wide angle network
C. word application network
D. word application node
Answer : wide area network

అత్యంత పెద్ద గ్రహం ?
A. గురుడు
B. శుక్రుడు
C. బుధుడు
D. అంగారకుడు
Answer : గురుడు

ప్రపంచ ఆరోగ్య దినం ?
A. ఏప్రిల్ 7
B. ఏప్రిల్ 8
C. ఏప్రిల్ 9
D. మార్చి 7
Answer : ఏప్రిల్ 7

జీవ శాస్త్ర పితామహుడు ?
A. అరిస్టాటిల్
B. డార్విన్
C. లామర్క్
D. లిన్నేయస్
Answer : అరిస్టాటిల్

జన్యు శాస్త్ర పితామహుడు?
A. లామార్క్
B. డార్విన్
C. మెండల్
D. వాట్సన్
Answer : మెండల్

ఎముకలు మరియు పళ్ళు ఏర్పడడానికి ముఖ్యమైన విటమిన్?
A. విటమిన్-ఎ
B. విటమిన్-బి
C. విటమిన్-సి
D. విటమిన్-డి
Answer : విటమిన్-డి

క్షారభూమి మీద పెరిగే చెట్లను ఏమంటారు?
A. హాలోఫైట్స్
B. హైడ్రోఫైట్స్
C. మెసోఫైట్స్
D. థాలోఫైట్స్
Answer : హాలోఫైట్స్

కింది వానిలో ఏది వైరల్ జ్వరం ?
A. ఆట్లమ్మ
B. క్షయ
C. మలేరియ
D. కలరా
Answer : ఆట్లమ్మ

కారట్ ప్రధానంగా ఒక ?
A. వేరు
B. మొగ్గ
C. పండు
D. కొమ్మ
Answer : వేరు

కణాల అద్యయన శాస్త్రం ?
A. జనిటిక్స్
B. మయాలజీ
C. పెడాలజీ
D. సైటాలజీ
Answer : సైటాలజీ

ధ్వని తీవ్రతను కొలిచే సాధనం?
A. ఆల్టీ మీటర్
B. ఆడియో మీటర్
C. ఈడియో మీటర్
D. ఫైరో మీటర్
Answer : ఆడియో మీటర్

భౌతిక శాస్త్రంలో కాంతిని కొలిచే విభాగానికి పేరు ?
A. ఫోటో మెట్రి
B. స్పెక్ట్రాలజి
C. స్పెక్ట్రో స్కోపీ
D. ఎలక్ట్రో డైనమిక్స్
Answer : ఫోటో మెట్రి

విద్యుత్ బల్బుల్లో వాడే వాయువుల మిశ్రమం ?
A. నైట్రోజన్ మరియు ఆర్గాన్
B. నైట్రోజన్ మరియు ఆక్సిజన్
C. ఆక్సిజన్ మరియు ఆర్గాన్
D. ఆక్సిజన్ మరియు హైడ్రోజన్
Answer : ఆక్సిజన్ మరియు హైడ్రోజన్ఆకాశపు నీలి రంగు దేని వల్ల?
A. కాంతి వివర్తనం
B. కాంతి విక్షేపనం
C. కాంతి పరివర్తనం
D. కాంతి వక్రీభవనం
Answer : కాంతి విక్షేపనం

యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ను కనిపెట్టిన వ్యక్తి ?
A. కెప్లర్
B. గెలీలియో
C. న్యూటన్
D. కోపర్నికస్
Answer : న్యూటన్

ఈ క్రింది వానిలో ఏ విద్యుదయస్కాంత తరంగానికి పొడవైన తరంగ ధైర్ఘ్యం ఉంది ?
A. అల్ట్రా వైలెట్
B. కాంతి కిరణాలు
C. గామా కిరణాలు
D. ఇన్ ఫ్రా రెడ్
Answer : ఇన్ ఫ్రా రెడ్

కాంతి మరియు నీటి బిందువుల మధ్య___ప్రక్రియ వల్ల ఇంద్ర ధనుస్సు ఏర్పడును ?
A. చెదర గొట్టడం
B. వెదజల్లినట్టు
C. పూర్తి అంతర్గత పరావర్తనం
D. వెదజల్లడం మరియు పూర్తి అంతర్గత పరావర్తనం
Answer : వెదజల్లడం మరియు పూర్తి అంతర్గత పరావర్తనం

ధ్వని ఏ మాధ్యమంలో ఎక్కువ వేగంగా ప్రయాణం చేస్తుంది ?
A. శూన్యప్రదేశం
B. గాలి
C. నీరు
D. స్టీల్
Answer : స్టీల్

కంపూటర్లలో ‘ఐ.సి.’ చిప్స్ ను ఏ వస్తువుతో తయారు చేస్తారు ?
A. లెడ్
B. టంగ్ స్టన్
C. సిలికాన్
D. క్రోమియం
Answer : సిలికాన్

హైడ్రోజన్ బాంబును ఏ సిద్దాంతమును అనుసరించి తయారు చేస్తారు ?
A. కంట్రోల్డ్ ఫిషన్ ప్రతిచర్య
B. అన్ కంట్రోల్డ్ ఫిషన్ ప్రతిచర్య
C. కంట్రోల్డ్ ఫ్యూజన్ ప్రతిచర్య
D. అన్ కంట్రోల్డ్ ఫ్యూజన్ ప్రతిచర్య
Answer : అన్ కంట్రోల్డ్ ఫ్యూజన్ ప్రతిచర్య

రేడియేషన్ చికిత్స పద్ధతిలో కోబాల్ట్ -60 సాధారణంగా ఇవి ప్రసరింప చేస్తాయని వాడతారు ?
A. ఆల్ఫా కిరణాలు
B. బీటా కిరణాలు
C. గామా కిరణాలు
D. ఎక్స్-కిరణాలు
Answer : గామా కిరణాలు

న్యూటన్ మూడవ సిద్ధాంతంలో చర్య మరియు ప్రతి చర్యలు ?
A. వివిధ వస్తువుల మీద ప్రభావం చూపును
B. ఒకటే వస్తువు మీద ప్రభావం చూపును
C. ఎప్పుడు సమానంగా ఉండవు
D. ఎప్పుడు సమానంగా ఉండును
Answer : ఒకటే వస్తువు మీద ప్రభావం చూపును

విస్తృతంగా వాడే ఆంటిబయాటిక్ పెన్సిలిన్ దేని నుండి ఉత్ప్పత్తి అగును ?
A. ఆల్గే
B. బాక్టీరియా
C. ఫంగస్
D. సింథటిక్ పద్ధతి
Answer : ఫంగస్

ఎనామిల్ దేనికి తొడుగుగా ఉండును ?
A. పంటి పై భాగం
B. పన్ను అన్ని ప్రక్కలు
C. సిమెంటమ్
D. సిమెంటమ్ మరియు కొంత డెంటీన్
Answer : పంటి పై భాగం

సిలికోసిస్ అంటే?
A. మూత్రపిండానికి సంబంధించిన వ్యాధి
B. కాలేయానికి సంబంధించిన వ్యాధి
C. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి
D. నరాలకు సంబంధించిన వ్యాధి
Answer : ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి

షరబటీ సోనోరా అంటే ?
A. ఒక స్త్రీ పేరు
B. ఒక రకమైన బియ్యం
C. ఒక రకమైన గోధుములు
D. ఒక రకమైన మొక్క జొన్నలు
Answer : ఒక రకమైన గోధుములు

బేకింగ్ సోడా యొక్క రసాయన పేరు ?
A. కాల్షియం పాస్పేట్
B. సోడియం బై కార్బోనేట్
C. సోడియం క్లోరైడ్
D. బేకర్స్ ఈస్ట్
Answer : సోడియం బై కార్బోనేట్గోబర్ గ్యాస్ లో ముఖ్యంగా ఉండేది ?
A. కార్బన్ డై ఆక్సైడ్
B. మిథేన్
C. అసిటిలిన్
D. ఇథలిన్
Answer : మిథేన్

‘డి.డి.టి.’ అన్న రసాయన పదార్ధం సహజంగా ఎందుకని వాడతారు ?
A. ఆంటిసెప్టిక్
B. ఇన్ సెక్టిసైడ్
C. ఆంటీబయోటిక్
D. ఫర్టి లైజరు
Answer : ఇన్ సెక్టిసైడ్

ఆహారంలో విటమిన్ డి లోపం వల్ల వచ్చే జబ్బు ?
A. స్కర్వీ
B. బెరి-బెరి
C. రికెట్స్
D. రేచీకటి
Answer : రికెట్స్

తెల్ల స్పిరిట్ యొక్క రసాయన పేరు ?
A. పెట్రోలియం హైడ్రో కార్బన్ ల మిశ్రమం
B. శుభ్రపరచిన ఇథనాల్
C. సంపూర్ణ ఈథైల్ ఆల్కహాల్
D. డినేచర్డ్ ఆల్కహాల్
Answer : పెట్రోలియం హైడ్రో కార్బన్ ల మిశ్రమం
మానవ శరీరంలో ఎక్కువగా ఉండేవి ?
A. మాంసకృతులు
B. నీరు
C. క్రొవ్వు పదార్ధం
D. ప్లాస్మా
Answer : నీరు

ఏ లైట్ తరంగ దైర్ఘ్యము కిరణజన్య సంయోగ క్రియకు అత్యంత ప్రభావంతమై తోడ్పడుతుంది ?
A. నీలం
B. ఆకుపచ్చ
C. ఆరెంజ్
D. పసుపు రంగు
Answer : నీలం

ఏ ఫార్మా కంపెని హైయిటికి కలరా టీకాలను సరఫరా చేస్తానని ప్రకటించింది ?
A. రాన్ బాక్సీ
B. ఫైజర్స్
C. గ్లాక్సో
D. శాంత బయోటెక్
Answer : శాంత బయోటెక్

భారతదేశంలో ఏ రాష్ట్రము ఆగష్టు 15,2012 నుండి నికోటిన్ మరియు పొగాకు కలిగియున్న పదార్ధాలను పూర్తిగా నిషేధించింది ?
A. హర్యానా
B. ఢిల్లీ
C. బీహార్
D. ఉత్తరప్రదేశ్
Answer : హర్యానా

ఆస్ట్రోనోమికల్ యూనిట్ అంటే ఏ రెండింటికి మద్య ఉన్న దూరము ?
A. భూమి మరియు సూర్యుడు
B. భూమి మరియు చంద్రుడు
C. జుపిటర్ మరియు సూర్యుడు
D. ఫ్లూటో మరియు సూర్యుడు
Answer : భూమి మరియు సూర్యుడు

ఏ రోజులలో వసంత ఋతువు యొక్క అలలు కనిపించవు ?
A. అమావాస్య మరియు హాఫ్ క్వార్టర్ ఆఫ్ ది మూన్
B. ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ది మూన్ పౌర్ణమి
C. థర్డ్ క్వార్టర్ ఆఫ్ ది మూన్ మరియు అమావాస్య
D. అమావాస్య మరియు పౌర్ణమి
Answer : అమావాస్య మరియు పౌర్ణమి

వాతావరణ మార్పులు ఎక్కువగా ఎక్కడ జరుగును ?
A. స్ట్రాటోస్ఫియర్
B. ట్రోపోస్ఫియర్
C. మెసోస్ఫియర్
D. ఐయోనోస్ఫియర్
Answer : ట్రోపోస్ఫియర్

సున్నపు ప్రాంతాలలో ఏర్పడే ప్లెయిన్స్ ?
A. కార్ట్స్
B. వరదలు
C. పెని ప్లైనస్స్
D. అయోలియాన్
Answer : కార్ట్స్

కాంటుర్ రేఖలకి మరో పేరు ?
A. ఐసోపొటెన్షియల్
B. ఐసోధర్మ
C. ఐసోహైపు
D. ఐసోహైయాట్
Answer : ఐసోహైపు

ప్రపంచ ఆహార దినం ఎప్పుడు జరుపుకుంటారు ?
A. 16 అక్టోబర్
B. 26 అక్టోబర్
C. 25 నవంబర్
D. 7 సెప్టెంబర్
Answer : 16 అక్టోబర్

బ్యూటరిక్ ఆమ్లం ఉండేది ?
A. కొబ్బరి నూనె
B. వేరుశనగ నూనె
C. చేప నూనె
D. వెన్న
Answer : వెన్న

NOTE :  This Model Paper prepared by www.namastekadapa.com .
The Questions displayed is for PRACTICE PURPOSE ONLY.
Under no circumstances should be presumed as a sample paper.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!