namaste kadapa

ఫ్రెండ్స్ నేటి పోటీ పరీక్షల కాలంలో విజయం సాధించాలంటే అనవసరమైనవి అన్ని పోగేసి చదువుకోవడం వల్ల విలువైన సమయం వృధా అయిపోవడంతో పాటు మానసికంగా ఎంతో ఒత్తిడికి గురికావలసి వస్తుంది. అన్నిరకాల పోటీ పరీక్షలకు జనరల్ నాలెడ్జ్ తో పాటు కరెంట్ అఫైర్స్ కు సంబందించిన విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్ అంశాలకు సంబందించిన సమాచారాన్ని అందించాలని భావించి ఈ క్విజ్ లను ప్రిపేర్ చేయడం జరిగింది. సంబందించిన లింక్ లను ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. వీటిని నిర్దిష్టమైన కాలవ్యవధిలో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇవి అన్ని బహుళ ఐచ్చిక విధానంలో ఉంటాయి. కాలం వృథా చేసుకోకుండా ఉద్యోగార్థులు వీటిని ఉపయోగించుకుని లక్ష్యాలను చేరుకుంటారని ఆశిస్తున్నాం.

QUIZ START

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!