ఆంధ్రప్రదేశ్ గ్రామ/వార్డ్ సచివాలయ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికోసం ప్రత్యేకంగా పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు సంబంధించి వివిధ రకాలుగా సేకరించిన మోడల్ టెస్ట్ పేపర్లు, పాత ప్రశ్నా పత్రాలు ఇక్కడ పొందుపరచడం జరిగింది.
ఇవి ఉచితంగా డౌన్లోడ్ చేసుకొని మీరు ఇప్పటి వరకు చదివిన ప్రశ్నలను ఒకసారి రివిజన్ చేసుకోవడానికి, మీ జ్ఞాపక శక్తి చెక్ చేసుకోవడానికి మీకు మీరే పరీక్ష పెట్టుకుని ప్రాక్టీస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇంకా మీ వద్ద గ్రామ /వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు సంబదించిన మెటీరియల్ ను షేర్ చేయాలి అనుకుంటే దయచేసి namastekadapa@gmail.com కు మెయిల్ చేయగలరు.