జాతీయ నీటి పారుదల అభివృద్ధి సంస్థ (National Water Development Agency) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది
ముఖ్యాంశాలు:-
Age 18 to 30 Yrs మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు
సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ |
క్లర్క్, స్తెనో, ఇంజనీర్, డ్రాఫ్ట్ మెన్ జాబ్స్ |
www.namastekadapa.com |
ఉద్యోగాల వివరాలు | అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) – 07 లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 04 స్టెనో గ్రేడ్ II – 09 Jr ఇంజనీర్ (సివిల్) – 13 Jr అకౌంట్స్ ఆఫీసర్ (JAO) – 01 డ్రాఫ్ట్స్‌మన్ Gr III – 06 |
మొత్తం ఖాళీల సంఖ్య | 40 ఖాళీలు |
అర్హతలు : | పోస్టును బట్టి డిగ్రీ, ఇంటర్, స్తెనోగ్రఫీ, కామర్స్ డిగ్రీ, సివిల్ ఇంజనీరింగ్, ఐటిఐ పాస్ |
వయసు | కనీస వయోపరిమితి: 18 – 30 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు OBC వారికి – 3 సంవత్సరాలు వయో సడలింపు వర్తిస్తుంది |
పరీక్ష రుసుము | ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు లేదు |
ముఖ్యమైన తేదిల వివరాలు | దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 18-03-2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 17-04-2023 |
నోటిఫికేషన్ | డౌన్లోడ్ చేయండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
![]() | మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |
- న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం, హోమ్ మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
- భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఎంబీఏ
- సీఎస్ఎంసీఆర్ఎఐలో అప్రెంటిస్లు భావ్నగర్(గుజరాత్)లోని సీఎస్ఐఆర్.. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఎస్ఐ).. కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
- క్రిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు
- ఎన్ఐవీలో టెక్నికల్, టెక్నీషియన్ పోస్టులు