Andhra Pradesh

New Petrol Pumps in AP | ఆంధ్రప్రదేశ్ లో కొత్త పెట్రోల్ బంకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

Image 2023 06 28 164239397
Mallikarjuna
Written by Mallikarjuna

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (భారత ప్రభుత్వ రంగ సంస్థ) రెగ్యులర్/రూరల్ రిటైల్ అవుట్లెట్ డీలర్లను నియమించాలని భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ ప్రతిపాదిస్తోంది.

పెట్రోల్ పంపులు అవసరమగు జిల్లాలు:

శ్రీకాకుళం,
విజయనగరం
పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామ రాజు
విశాఖపట్నం,
అనకాపల్లి,
కాకినాడ
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ
తూర్పు గోదావరి,
పశ్చిమ గోదావరి,
యానాం
కృష్ణా
ఎన్టీఆర్
గుంటూరు
బాపట్ల
పల్నాడు
ప్రకాశం, ఏలూరు
ఎస్.పి.ఎస్.ఆర్ నెల్లూరు,
కర్నూలు
నంద్యాల,
అనంతపురము
శ్రీ సత్యసాయి
వై.ఎస్.ఆర్.
అన్నమయ్య,
చిత్తూరు
తిరుపతి

ముఖ్య గమనిక :
డీలర్షిప్ కొరకు దరఖాస్తును మరియు ఆన్లైన్లో చెల్లించిన దరఖాస్తు రుసుం తిరిగి ఇవ్వబడదు) వివరాలతో పాటు 27/09/2023 వ తేదీ లోపు ఆన్లైన్లో సమర్పించాలి.

సవివరమైన ప్రకటన మరియు బ్రోచర్ www.petrolpumpdealerchayan.in వెబ్సైట్లో లభిస్తాయి. దరఖాస్తుదారులు, తమ స్వీయ ప్రయోజనార్థం, “బ్రోచర్ ” ని క్షుణ్ణంగా చదవాలి మరియు తమ దరఖాస్తును సమర్పించే ముందు ఎంపిక షరతులను అర్థంచేసుకోవాలి.

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!