మన దేశంలో మధ్యతరగతి ప్రజలు చాలా ఎక్కువ,, వీరి ఇళ్లలో ఒక బైక్ కానీ లేదా కనీసం ఒక స్కూటర్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. వీళ్ళు ఎవరు వారి వాహనాలకు పెట్రోల్ ను ఫుల్ ట్యాన్క్ చేసుకునే కెపాసిటీ ఉండదు. మహా అంటే ఒక యాబై, లేదా వంద రూపాయలు పెట్రోల్ కొట్టించుకుని కాలం గడుపుతూ ఉంటారు..
సో.. ఈ బిజినెస్,, పెట్టుబడిఎంత పెట్టాలి, ఏమేం కావాలి అంటే,,, ఈ వ్యాపారం మొదలు పెట్టడానికి మనకు ముందుగా మన ఇల్లు అంటే మీరు ఉండే చోటు రోడ్డు ప్రక్కన ఉండాలి,, ఎందుకు అంటే సందుల్లో ఉంటే సందులోకి వచ్చి పెట్రోల్ ఎవడు పట్టించుకోడు ఇక మనకి ఒక 10 లీటర్ల పెట్రోల్ పెట్టె క్యాన్ లు రెండు తీసుకోవాలి,, ఒకటి పెట్రోల్ కు మరొకటి డీజల్ కు, ఇవి ఒక్కోటి 150 రూపాయల వరకు ఉంటుంది,,,