రాశి ఫలాలు

కుంభరాశి రాశీ ఫలాలు | Aquarius Sign Free Telugu Rasi Phalalu

Sree Shobhakruth Nama Samvatsara Kumbha Rasi / Aquarius Sign Free Telugu Rasi Phalalu

30-05-2023 మంగళవారం

ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. సోదర వర్గం నుండి  కీలక సమాచారం అందుతుంది. సన్నిహితులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరమైన చికాకులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు  ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్ప నష్ట సూచనలున్నవి.

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!