కృషి , పట్టుదల ఉంటె అనుకున్నది సాదించవచ్చు . తల్లి తండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఇతరుల కంటే ముందు శ్రేణి సాధించగలమని నిరూపించింది రికిత .
కడప జిల్లా తెలుగుదేశం పార్టి నేత అయిన శ్రీ సుధా దుర్గా ప్రసాద్ రావు కూతురు అయిన రికిత, ఇంటర్ MEC విభాగంలో 483 మార్కులు సాధించి కడప జిల్లా టాపర్ గా నిలిచింది .
కడప జిల్లా తెలుగుదేశం పార్టి నేత అయిన శ్రీ సుధా దుర్గా ప్రసాద్ రావు కూతురు అయిన రికిత, ఇంటర్ MEC విభాగంలో 483 మార్కులు సాధించి కడప జిల్లా టాపర్ గా నిలిచింది .
తాత దుర్గా మల్లికార్జున రావు గారు ప్రముఖ వ్యాపార వేత్త , తండ్రి దుర్గా ప్రసాద రావు కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నేత మరియు పారిశ్రామిక వేత్త , పదవ తరగతి వరకు నారాయణ ఒలంపియాడ్ లో చదివిన రికిత 9. 7 పాయింట్లు సాధించింది . సీఏ చేయాలని ఉందని ఆమె తెలిపారు
కడప జిల్లాలోని శ్రీ మేధావి జూనియర్ కాలేజిలో చదివిన శ్రీ రికితను కళాశాల యాజమాన్యం ఆర్ ఐ ఓ చేతుల మీదుగా మేమెంతో ఇచ్చి సత్కరించారు . ఈ సందర్బంగా అర్ ఐ ఓ మాట్లాడుతూ ఉత్తమ మార్కులు సాధించిన విధ్యార్తులను ఆదర్శంగా తీసుకొని మంచి ఫలితాలను సాధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కడప జిల్లా తెలుగు దేశం పార్టి నేత శ్రీ సుధా దుర్గా ప్రసాదరావు మరియు కళాశాల ప్రిన్సిపాల్ పాల్గొన్నారు .