మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కడప జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముఖ్యాంశాలు:-
సొంత జిల్లాలో సొంత గ్రామంలో జాబ్ చేసుకోవచ్చు.
మహిళలు మాత్రమే అర్హులు.
కేవలం ఇంటర్వ్యు మాత్రమే.. ఎటువంటి పరీక్ష లేదు.
మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, కడప అంగన్వాడీ ఉద్యోగాలు www.namastekadapa.com
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలు అంగన్వాడీ వర్కర్ (18), అంగన్‌వాడీ హెల్పర్ (49), మినీ అంగన్‌వాడీ వర్కర్ (04) మొత్తం ఖాళీల సంఖ్య 71 పోస్టులు
అర్హతలు : అంగన్వాడీ వర్కర్స్ ఉద్యోగానికి 10వ తరగతి, మిగిలిన వాటికి ఏడవ తరగతి పాస్ అయి ఉండాలి.
వయసు జులై 1,2022 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పరీక్ష రుసుము ఈ ఉద్యోగాలకు ఎటువంటి పరీక్ష ఫీజు లేదు.
ముఖ్యమైన తేదిల వివరాలు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 27-03-2023 ఇంటర్వ్యూ 28-03-2023
Post navigation