maxresdefault

కడప నగరంలో నూతనంగా ప్రారంభించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల కోసం చూస్తున్నారు. ఆసక్తి అర్హతలు ఉన్న స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు జరిగే ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.

ఉద్యోగాల వివరాలు : సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వన్ గ్రామ్ గోల్డ్ సెక్షన్ లో ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు : 04 పోస్టులు

జీతం : నెలకు 9000 మరియు ఇన్సెటివ్ + యూనిఫామ్, ఐడి కార్డు, మరియు ప్రతి సంవత్సరం 10% సాలరీ ఇంక్రిమెంట్

వయసు : 18 నుండి 30 సంవత్సరాల లోపు

అర్హతలు : 10వతరగతి పాస్ అయి ఉండాలి

ఇంటర్వ్యూ కు వచ్చు అభ్యర్థులు ఆధార్, రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, బయోడేటాతో హాజరు కావలెను.

ఇంటర్వ్యూ తేదీలు : 31 ఆగస్టు 2023 నుండి 01 సెప్టెంబర్ 2023 ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు

ఇంటర్వ్యూ ప్రదేశం : సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, కడప

మరిన్ని వివరాలకోసం 87900 22814 నంబరుకు సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!