Andhra Pradesh

కడప సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో ఉద్యోగాలు

Maxresdefault
Mallikarjuna
Written by Mallikarjuna

కడప నగరంలో ఈ నెల 25 న ప్రారంభించనున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం చూస్తున్నారు. ఆసక్తి , అర్హతలు ఉన్న అభ్యర్థులు నేరుగా వారితో ఫోన్ లో మాట్లాడి దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగాల వివరాలు :

సేల్స్ గర్ల్స్ – 04

సేల్స్ మెన్ – 02

అర్హతలు : 10వతరగతి

వయసు : 18 నుండి 30 ఏళ్ల లోపు

జీతం : 9000 మరియు ఇన్సెంటివ్ లభించును

ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు, ఈ క్రింద ఇచ్చిన నంబర్ కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు 6300403202

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!