Govt Jobs

ISRO Jobs || ఈ జాబ్ వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే | బిటెక్ తో జాబ్స్

Img 20230515 Wa0076
Mallikarjuna
Written by Mallikarjuna

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో నుంచి దేశవ్యాప్తంగా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా సైంటిస్ట్ లేదా ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు మొత్తం 303 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్సైట్ నుంచి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చదివి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు

మొత్తం ఉద్యోగాల సంఖ్య : 303 Posts

ఉద్యోగాల వివరాలు : సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 93 పోస్టులు మెకానికల్ విభాగంలో 163 పోస్టులు కంప్యూటర్ సైన్స్ విభాగంలో 47పోస్టులు ఎలక్ట్రానిక్స్ అటానమీ బాడీ విభాగంలో రెండు పోస్టులు కంప్యూటర్ సైన్స్ అటానమస్ బాడీ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హతలు : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీటెక్ పాస్ అయి ఉండాలి

వయసు పరిమితి : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులకు 14 జూన్ 2023 నాటికి 28 సంవత్సరాలు మించకుండా ఉండాలి

ఎంపిక విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష ఇంటర్వ్యూ మరియు వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు

ముఖ్యమైన తేదీల వివరాలు: ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ మే 25న ప్రారంభమైంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 14 జూన్ 2023 వరకు ఇస్రో అధికారిక వెబ్సైట్ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!