ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ , సౌత్ సెంట్రల్ జోన్ కాంట్రాక్ట్ పద్దతిలో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ముఖ్యాంశాలు:- ఇండియన్ రైల్వే లో కొత్త ఉద్యోగాలు భర్తీ పరీక్షా లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఆంధ్ర, తెలంగాణాలో జాబ్స్ పొందే అవకాశం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC)హాస్పిటాలిటీ మానిటర్www.namastekadapa.comముఖ్యమైన సమాచారం ఉద్యోగాల వివరాలుహాస్పిటాలిటీ మానిటర్మొత్తం ఖాళీల సంఖ్య42 ఖాళీలు అర్హతలు :అభ్యర్థి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ లో ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి వయసుకనీస వయోపరిమితి: 18 సంవత్సరాలుగరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు పని ప్రదేశంఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ఎలా అప్లై చేసుకోవాలిఅభ్యర్థులు ఇంటర్వ్యూ కోసం ఇన్స్టిట్యూట్ అఫ్ హోటల్ మేనేజ్ మెంట్, ఎఫ్-రో , విద్యానగర్, డిడి కాలనీ, హైదరాబాద్ అనే అడ్రస్ లో జరిగే ఇంటర్వ్యూ కు హాజరుకావాలి. ముఖ్యమైన తేదిల వివరాలుఇంటర్వ్యూ జరిగే తేదీలు ఏప్రిల్ 8 మరియు ఏప్రిల్ 9 తేదీల్లో జరుగుతాయి. నోటిఫికేషన్డౌన్‌లోడ్ చేయండిఅధికారిక వెబ్‌సైట్ఇక్కడ క్లిక్ చేయండి మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం, హోమ్ మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఎంబీఏసీఎస్ఎంసీఆర్ఎఐలో అప్రెంటిస్లు భావ్నగర్(గుజరాత్)లోని సీఎస్ఐఆర్.. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఎస్ఐ).. కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.క్రిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుఎన్ఐవీలో టెక్నికల్, టెక్నీషియన్ పోస్టులు న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వం, హోమ్ మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. భారతీదాసన్ ఇన్స్టిట్యూట్ ఎంబీఏ సీఎస్ఎంసీఆర్ఎఐలో అప్రెంటిస్లు భావ్నగర్(గుజరాత్)లోని సీఎస్ఐఆర్.. సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎస్ఎంసీఆర్ఎస్ఐ).. కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. క్రిస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎన్ఐవీలో టెక్నికల్, టెక్నీషియన్ పోస్టులు Share this:WhatsAppTelegramTwitterFacebook Post navigation FCI Recruitment 2023 || ఎటువంటి పరీక్ష లేకుండా 1,80,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో నైట్ వాచ్ మెన్ ఉద్యోగాల భర్తీ