ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) లో ఖాళీగా ఉన్న 200 నాన్ టీచింగ్ పోస్టులైన జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేశారు
ముఖ్యాంశాలు:-
సొంత జిల్లాలో ఉద్యోగం చేసే అవకాశం
ఇంటర్ తో పాటు టైపింగ్ వచ్చిన వాళ్ళు అప్లై చేయొచ్చు