Bank Jobs

IDBI Bank Jobs | డిగ్రీతో బ్యాంక్ జాబ్స్ 500 ఖాళీలు

Screenshot 20240207 140536
Mallikarjuna
Written by Mallikarjuna

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త. ఇప్పటికీ వివిధ బ్యాంకుల నుంచి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అవుతున్న సంగతి మీకందరికీ తెలిసిందే. తాజాగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ డి బి ఐ బ్యాంకు నుంచి జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

👉ఆసక్తి అర్హత గల అభ్యర్థులు 26 ఫిబ్రవరి 2024 లోపు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐ డి బి ఐ బ్యాంక్

ఉద్యోగం పేరు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్

మొత్తం ఖాళీల సంఖ్య 500 పోస్టులు

విద్యార్హత ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లోని జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి

వయసు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగ అభ్యర్థులకు 31 జనవరి 2020 4 నాటికి అభ్యర్థులకు 20 నుంచి 25 సంవత్సరాల లోపు కావాలి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు పిడబ్ల్యుడి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయసు పరిమితులు సడలింపు ఉంటుంది

దరఖాస్తు ఫీజు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విడుదలైన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు దరఖాస్తు చేసే సమయంలో ఎస్సీ ఎస్టీ మరియు పిడబ్ల్యుడి కేటగిరీ అభ్యర్థులు 200 రూపాయలు అలాగే జనరల్ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు చెల్లించాలి

ఎంపిక విధానం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు అందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది

ముఖ్యమైన తేదీల వివరాలు

👉ఆన్లైన్లో దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 12 ఫిబ్రవరి 2024

👉ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 26 ఫిబ్రవరి 2024

👉దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 26 ఫిబ్రవరి 2024

👉ఆన్లైన్ పరీక్ష జరిగే తేదీ 17 మార్చి 2024

Notification

👉మరిన్ని వివరాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!