వేసవి కాలంలో చాలా గ్రామాల్లో, నీటి కొరత చాల ఎక్కువగా ఉంటుంది అందువల్ల నీటిని బధ్రపరచుకోవడానికి ప్లాస్టిక్ బిందెలను ఉపయోగిస్తారు., అందువల్ల వీటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి కొంచెం అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టగిలిగిన వారు ఈ బిజినెస్ ను స్టార్ట్ చేసి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు.

ఇక ఈ బిజినెస్ లో మెషినరీ మరియు రా మెటీరియల్ విషయానికి వస్తే మొత్తం 4 రకాల మిషన్ లను ఈ బిజినెస్ లో వాడుతారు. అవి 1) ఎక్సుడర్ 2) స్క్రాప్ గ్రైండర్ 3) కలర్ మిక్సర్ 4 ఎయిర్ కంప్రెసర్ ఇంకా వివిధ రకాల  బిందెలను తయారు చేయడానికి వివిధ సైజులలో గల మోల్డింగ్స్ అవసరం అవుతాయి, 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!