నెల నెల ఆదాయం సరిపోవడం లేదా…అయితే రోజుకు 2-3 గంటలు కష్టపడితే చాలు నెలకు రూ.50 వేలు సంపాదించుకోవచ్చు అదెలాగో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికే బిజినెస్ ఐడియాస్ ద్వారా ఎంతో మంది యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి వైపు కదులుతున్నారు.
ఆ బిజినెస్ ఏంటంటే కోడిగుడ్ల వ్యాపారం, కోడిగుడ్ల వ్యాపారం అని చీప్‌గా చూడొద్దు. మటన్ , చికెన్ తర్వాత ఈ కోడిగుడ్ల వ్యాపారానికి సీజన్ తో సంబంధం లేకుండా చాల డిమాండ్ ఉంది. కేవలం ఉదయం , సాయంత్రం తీరిక సమయంలో కేవలం 2-3 గంటలు కష్టపడితే చాలు ఈ బిజినెస్ ద్వారా మంచి లాభాలు పొందవచ్చు.