సహజంగా స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ అనేది మనదేశంలో ఒక లాభదాయకమైన బిజినెస్. మనం ఏ వీధిలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ పెట్టినా అది తప్పకుండా క్లిక్ అవుతుంది. అదే తరహాలో ఈ బ్లూమింగ్ ఆనియన్ బిజినెస్ కూడా ఎంతో లాభదాయకం. అయితే ఈ బిజినెస్ కొత్త తరహాది కావడంతో చాలా సులభంగా మనం బిజినెస్ చేయవచ్చు.

ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయడానికి మనకి కావలసిన మెషినరీ, రా మెటీరియల్ గురించి, అలాగే ఈ బిజినెస్ లో ఖర్చులు, లాభాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!