LED BULB తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం ఈ బిజినెస్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో మొదలుపెట్టి మంచి లాభాలను పొందే బిజినెస్ మీరు ఈ వ్యాపారాన్ని చిన్న కుటీర పరిశ్రమగా  ప్రారంభించవచ్చు,


ఈ LED BULB  తయారికోసం మాన్యువల్ మెషినరీ తో పటు సెమి ఆటోమాటిక్, ఫుల్లీ ఆటోమాటిక్  మేషన్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి, చిన్నగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికీ మాన్యువల్ మెషినరీ తో బిజినెస్ ప్రారంభించడం  మంచిది,

ఈ LED BULB  తయారీ కోసం మనకు రెండు రకాల మనువల్ మెషిన్ లు కావలసి ఉంటుంది, 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!