Self Employment

How to Apply DTDC Franchaise Business in Your Village | New Business Ideas 2020

డిటిడిసి కొరియర్ సర్వీసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 1990 లో స్థాపించిన ఈ కంపెనీకి దేశంలో 12800 ప్రాంఛైజీలు ఉన్నాయి ఇప్పుడు వాటిని 18500 కు పెంచాలని కంపెనీ భావిస్తోంది, కాబట్టి 

మీరు DTDC తో కనెక్ట్  అయి ఆ కంపెనీ ఫ్రాంచైజీ  ని ఏర్పాటు  చేయడం ద్వారా మీ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందుకోసం ప్రారంభంలో 50 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది.  మీరు ఈ కంపెనీ ఫ్రాంచైజీ ని  ఏర్పాటు   చేయాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడినుండి కంపెనీ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు, మరియు మిగతా వివరాలు కూడా తెలుసుకోవచ్చు, 

Leave a Comment

error: Content is protected !!