ఫ్రెండ్స్ ఈ రోజు చాల తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయగల ఒక డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఫ్యూచర్ ట్రేడింగ్ బిజినెస్ ఐడియా. ఆల్రెడీ ఈ బిజినెస్ కి ఇండియాలో రోజురోజుకీ డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఈ కంపెనీ డీలర్ షిప్ ని మీరు కేవలం 1000 రూపాయలతో తీసుకోవచ్చు, డిస్ట్రిబ్యూటర్ షిప్ ని 10వేల రూపాయలతో తీసుకోవచ్చు. ఈ డిస్ట్రిబ్యూటర్ షిప్ ని ఒక జిల్లాకు కేవలం ఒకరికి మాత్రమే ఇస్తారు. సో ఆ బిజినెస్ ఏంటి. పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ మనం తెలుసుకోబోయే ఆ బిజినెస్ ఏంటి అంటే సోలార్ ప్యానల్స్ , బ్యాటరీస్, ఇన్వెర్ట్రర్స్ , వైర్స్ డిస్ట్రిబ్యూషన్ షిప్ బిజినెస్ . ఈ అవకాశాన్ని మనకు లూమ్ సోలార్ కంపెనీ వారు చాల ధరకే ఈ డిస్ట్రిబ్యూషన్ షిప్ ని అందిస్తున్నారు.
ఫ్రెండ్స్ మనకి ఇండియా లో పవర్ కట్ అనేది చాల చాల ఎక్కువగా ఉంటుంది. వేసవి కాలంలో ఈ పవర్ కట్ మరీ ఎక్కువ, ఎందుకంటే మనకి పవర్ ఉత్పత్తి చేసే వనరులైన బొగ్గు, జల వనరులు రోజు రోజుకి తగ్గిపోతూ ఉండటం వల్ల మనకు పవర్ కట్ ఏర్పడుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో అందరు సోలార్ ప్యానల్స్ పైన ఆధారపడాల్సి ఉంటుంది.
మీరు సోలార్ రూఫ్‌టాప్ ప్యానెల్స్‌ను ఇంటిపైన లేదంటే మీకున్న స్థలంలో ఇన్‌స్టాల్ చేసుకొని పవర్ కట్ నుండి విముక్తి పొందవచ్చు. అలాగే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వివిధ రకాల రాయితీ లను కల్పిస్తున్నారు. సోలార్ ప్యానెల్స్ 25 ఏళ్ల వరకు పనిచేస్తాయి. అంటే ఒక్కసారి మీరు వీటిని మీ ఇంటి పైకప్పు లేదా ఇరత ప్రదేశాల్లో ఏర్పాటు చేస్తే పాతికేళ్లపాటు మార్చాల్సిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో సూర్యుడు ఉన్నతవరకు ఈ సోలార్ విద్యుత్ ని ఉపయోగించుకోవచ్చు కాబట్టి ఇప్పటికే చాల పెద్ద పెద్ద కంపెనీ ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని సోలార్ ప్యానల్ ప్రొడక్షన్ చేయడం స్టార్ట్ చేశాయి. వీటిలో ద బెస్ట్ కంపెనీ లూమ్ సోలార్ కంపెనీ…
ఈ కంపెనీ ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడం కోసం కేవలం 1000 రూపాయలకే డీలర్ షిప్ రిజిస్ట్రేషన్ 10000 రూపాయలు ధరకే డిస్ట్రిబ్యూషన్ రిజిస్ట్రేషన్ అందిస్తున్నారు
ఈ కంపెనీ డీలర్ షిప్ లేదా డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్న వారు చేయాల్సిన పని ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ కంపెనీ డీలర్ షిప్ లేదా డిస్ట్రిబ్యూషన్ షిప్ తీసుకున్న వారు వారి జిల్లా లేదా మండల పరిదిలో ఈ కంపెనీ సోలార్ ప్యానెల్స్, ఇన్వర్టర్స్, బ్యాటరీలు సెల్ చేయవలసి ఉంటుంది.
ఈ కంపెనీ వారి వద్ద అన్ని రకాల సైజుల్లో ఉన్న సోలార్ ప్యానెల్స్, లిథియం బ్యాటరీలు, సోలార్ ఇన్వర్టర్స్, సోలార్ ప్యానల్ వైర్స్ ఇలా సోలార్ పవర్ కి సంబందించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ మీరు సెల్ చేయాల్సి ఉంటుంది.
బిజినెస్ డీటెయిల్స్ విషయానికి వస్తె ఈ కంపెనీ డిస్ట్రిబ్యూషన్ షిప్ అనేది జిల్లాకి ఒక్కరికి మాత్రమే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ డిస్ట్రిబ్యూటర్ తన మండలంలో ఉన్న డీలర్ లకు మెటీరియల్ సప్లై చేసుకోవచ్చు అలాగే వారే సొంతంగా కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్ గా రిజిస్టర్ చేసుకున్న వారు తమ మండలంలో సప్లై చేయడం కోసం మొదటి సారి కనీసం ఒక లక్ష రూపాయలు విలువ చేసే మెటీరియల్ ను స్టాక్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా మీ దగ్గర ఉన్న మెటీరియల్ నీ కంపెనీ అపాయింట్ చేసిన డీలర్స్ కి సేల్ చేసుకోవాలి..లేదా ఓన్ గా కూడా సెల్ చేసుకోవచ్చు. ఇక డీలర్ గా రిజిస్టర్ అయిన వాళ్ళు మొదటి సారి కంపెనీ నుండి కనీసం పాతిక వేల రూపాయల విలువ చేసే సోలార్ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేయాలి.
ఇక ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసకుందాం.
డిస్ట్రిబ్యూటర్ గా ఉండి ప్రొడక్ట్ సెల్ చేసిన వారికి ప్రతి ప్రదక్ట్ పైన పది శాతం కమీషన్ ఉంటుంది. డీలర్ కి అయితే 15 శాతం కమీషన్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ కింద ఎక్కువ మంది డీలర్స్ ఉంటారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ కి తక్కువ కమీషన్ ఉన్న కూడా ఆ డీలర్స్ అందరూ డిస్ట్రిబ్యూటర్ దగ్గరే మెటీరియల్ కొనుగోలు చేస్తారు కాబట్టి డీలర్ కన్న డిస్ట్రిబ్యూటర్ కే ఎక్కువ ఆదాయం వస్తుంది. అయితే డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అవ్వాలంటే మీకు ఖచ్చితంగా ఒక షాపు లేదా గోడౌన్ అయితే ఉండాలి . ఇంకా జీఎస్టీ నెంబర్ ఐతే కంపల్సరి గా ఉండాలి
ఈ లూమ్ సోలార్ కంపెనీ సపోర్ట్ విషయానికి వస్తే మీ ఏరియాలో సోలార్ ప్రాడక్ట్స్ మార్కెటింగ్ కి అవసరమైన షాప్ రెంట్ బోర్డు, టీ షర్ట్స్, బ్రోచర్స్ , కీ చైన్లు, క్యాటలాగ్ డైరీ ఇలా అన్ని కంపెనీ ఫ్రీ గా సప్లై చేస్తుంది.
ఈ కంపెనీ యొక్క అగ్రిమెంట్ అండ్ రిఫండ్ పాలసీ లకు సంబంధించిన వివరాలు అలాగే కంపెనీ సప్ప్లై చేస్తున్నట్లువంటి ప్రాడక్ట్స్ యూక వివరాలు కావాలి అంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేస్తే ప్రాడక్ట్స్ ఫుల్ డీటెయిల్స్ దాని ప్రైస్ తో సహా తెలుసుకోవచ్చు
సో ఫ్రెండ్స్ మీరు ఎలాంటి బిజినెస్ లకు సంబందించిన వివరాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి.