Narendra Modi Historh

నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 26 మే2023 రోజుకు సరిగ్గా తొమ్మిదేళ్లు పూర్తి కానుంది 

26 మే 2014 న తొలిసారిగా నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ గురించి ఎవరికి తెలియని ఆసక్తికర విషయాలు మీకోసం 

దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జన్మించిన తొలి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ . ముందు ఉన్న ప్రధానమంత్రి లు అందరూ స్వాతంత్రం ముందు జన్మించిన వారూ 

ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సిక్కు వేషం ధరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిన్నతనంలో స్థానిక రైల్వే స్టేషన్ లోని టీ స్టాల్ లో తన తండ్రికి సహాయం చేసేవారు 

నాలుగేళ్ల వయసులో పాడైపోయిన తన ఇంటి గోడలు బాగు చేయడానికి డబ్బు సంపాదించేందుకు ఆయన పలు నాటకాల్లో కూడా పాల్గొనేవారు నరేంద్ర మోడీకి ఎనిమిదేళ్ల వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ గురించి తెలుసు అప్పట్లో ఆయన లక్ష్మణరావు ఈనామ్ లో కలుసుకుని ఆర్ఎస్ఎస్లో జూనియర్ క్యాడేట్ గా చేరారు 

1985 లో భారతీయ జనతా పార్టీ లో చేరడానికి ముందు నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ పూర్తి సమయం ప్రచార కర్తగా పనిచేశారు 

2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ నియమితులైన అప్పుడు ఆయన రాష్ట్ర శాసనసభలో సభ్యులు కాదు గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ 13 ఏళ్ళ సర్వీసులో ఒక్కరోజు కూడా ఆయన సెలవు తీసుకోలేదు 

ఇందిరాగాంధీ తర్వాత వరుసగా రెండోసారి స్పష్టమైన మెజారిటీతో బాధ్యతలు చేపట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 

పద్యాలు రాయడం ఫొటోగ్రఫీ అంటే ఇష్టపడే ప్రధాని నరేంద్ర మోడీ తన మాతృభాష గుజరాతి లో పలు పుస్తకాలు ప్రచురించారు ఫోటోగ్రఫీ కూడా ఛాయాచిత్రాలను పలు ప్రదర్శనలు కూడా ప్రదర్శించారు మ్యాగజైన్ జాబితాలో 2010 అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా ప్రధాని మోడీ 9వ స్థానంలో నిలిచారు 

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!