భారతీయ జీవిత భీమా సంస్థ నుండి మరో భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యాంశాలు:-
ఇంటర్, డిగ్రీ అర్హతలు
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ వారు అర్హులే
భారతీయ రాజ్య జీవిత భీమా సంస్థ |
సెక్యూరిటీ అసిస్టెంట్, స్తెనోగ్రఫర్ |
www.namastekadapa.com |
ఉద్యోగాల వివరాలు | సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ |
మొత్తం ఖాళీల సంఖ్య | సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ – 2674 •స్టెనోగ్రాఫర్ – 185 మొత్తం 2859 ఖాళీలు |
అర్హతలు : | పోస్టును బట్టి అభ్యర్థి ఏదయినా డిగ్రీ మరియు ఇంటర్ అలాగే స్తెనోగ్రఫి పూర్తి చేసి ఉండాలి |
వయసు | కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది |
పరీక్ష రుసుము | జనరల్, అభ్యర్థులు: 700 + 18% GST SC/ST అభ్యర్థులు: ఎటువంటి ఫీజు లేదు |
ఎలా అప్లై చేసుకోవాలి | ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి |
ముఖ్యమైన తేదిల వివరాలు | దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 27-03-2023 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 26-04-2023 |
నోటిఫికేషన్ | డౌన్లోడ్ చేయండి |
అధికారిక వెబ్సైట్ | ఇక్కడ క్లిక్ చేయండి |
![]() | మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | వాట్సాప్ గ్రూప్ లింక్ |
![]() | బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండి | బిజినెస్ ఐడియా గ్రూప్ లింక్ |