Govt Jobs

డిగ్రీ లేదా బిటెక్ వారికి శుభవార్త | పరీక్ష లేకుండా ఉద్యోగాలు

న్యూఢిల్లీలో ఉన్న డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నుంచి వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు కేవలం బ్యాచిలర్ డిగ్రీ లేదా బీటెక్ లేదా పీజీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం అనేది జరుగుతుంది.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నారు ఇందులో డేటా అనలిస్ట్ 40 ఖాళీలు మరియు డేటా సైంటిస్ట్ 20 ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతలు పోస్టును అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ లేదా బి లేదా బీటెక్ లేదా బీసీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను ఎటువంటి రాత పరీక్ష లేకుండా షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేది చేస్తారు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 3 జూన్ 2023.

www.dic.gov.in

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

Leave a Comment

error: Content is protected !!