కప్పుడు సాధారణ జనం నుండి పెద్ద పెద్ద నాయకులవరకూ ఈ సైకిల్లనే ఉపయోగించేవారు. కానీ ఈ రోజుల్లో సైకిల్ అనేదే  కనపడకుండా పోయింది. రోడ్ల మీద ఎక్కడ ట్రాఫిక్ లో చూసినా కార్లు , బైకులు తప్పించి ఈ సైకిల్ కనపడటం కూడా లేదు. ఈ రోజుల్లో ఈ సైకిల్ యొక్క అవసరం లేకపోయినా ఒకప్పుడు ఈ  సైకిల్ అవసరంగా ఉండేది. ఈ సైకిల్ కి ఏకంగా ఒక చరిత్రే ఉంది. మరి అలాంటి గొప్ప  చరిత్ర కలిగిన ఈ సైకిల్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి… 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!