Current Affairs

26th November 2018 Current Affairs in Telugu – 26 నవంబర్ 2018 కరెంట్ అఫైర్స్

ఇరాస్లో భూకంపం పశ్చిమ ఇరాస్లోని కెర్మనీషా ప్రావిన్సులో భూకంపం సంభవించింది. భూకంప లేఖినిపై దీనిని తీవ్రత 6.3 శాతంగా నమోదైంది. రాజధాని బాగ్దాద్లో కూడా ఆస్తినష్టం ఎక్కువగా ఉంది.

టీ 20 ప్రపంచ ఎలెవస్ కెప్టెస్గా హర్మస్ భారత బ్యాటింగ్ స్టార్ హర్మన్ ప్రీత్ కౌర్ ICC మహిళల టీ 20 ప్రపంచ కప్ ఎలెవన్ కెప్టెన్గా ఎంపిక అయింది. టోర్నీలో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేసిన జట్టులో భారత్ నుంచి స్కృతి మాధాను పూనమ్ యాదవ్లకు కూడా చోటు దక్కింది.

డేవిస్ కప్ విజేత క్రొయేషియా క్రొయేషియా జట్టు డేవిస్ కప్ ను గెలుచుకుంది. తొలి రివర్స్ సింగిల్స్లో మారిన్ సిలిచ్ తో లుకాస్ పారీపై నెగ్గడంతో క్రొయేషియాకు టైటిల్ ఖాయమైంది.

12వ ప్రపంచ కాంగ్రెస్ సదస్సు 12వ ప్రపంచ మౌంట్రీస్ మెడిసిస్ సదస్సు ఖడ్మండ్లో 4రోజుల పాటు జరిగింది. ఈ సదస్సు యొక్క దీమ్ “Mountain Medicine in the Heart of the Himalayas”

ఇండియా – జపాస్ బిజినెస్ కౌన్సిల్ ఇండియా – జపాస్ బిజినెస్ కౌన్సిల్ ఫెస్టివల్ పూనెలో జరిగింది. పూనెలో బిజినెస్ ఫెస్టివల్ జరగటం ఇదే మొదటిసారి. ఈ ఫెస్టివల్ అధిక పెట్టుబడి, వ్యాపార ప్రోత్సాహం మరియు సాంస్కృతిక సంబంధాల విషయాల పరస్పర అవగాహన జపాన్ – ఇండియాల మధ్య కుదిరింది.

APEC సదస్సు 2018 ఆసియా – పసిఫిక్ ఆర్ధిక సహాకార సదస్సు పావునా న్యుగినియాలో జరిగింది. ఈ సదస్సుకి
21 ఆసియా దేశాలు హాజరు అయినాయి.

దేవదాస్ మాల్యా కన్నుమూత ఇండిగో విమానాలను నిర్వహించే ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఛైర్మన్ దేవదాస్ మాల్యా మరణించారు. ఈయన బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా మహారాష్టలకు CMDగా పనిచేశారు.

సయాజీ రత్న అవార్డు 2018 అబితాబ్ బచ్చనకు సయాజీ రత్న అవార్డు లభించింది. ఈ అవార్డును 2013 సంవత్సరంలో బరోడా మేనేజ్ మెంట్ అసోషియేషన్ ఏర్పాటు చేసింది. 2017 సంవత్సారానికి ఈ అవార్డును రతన్ టాటాకు అందజేశారు.


ఇంధిరాగాంధీ శాంతి బహుమతి సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరాన్ మెంట్ (CSE)కి 2018 సంవత్సరానికి గాను ఇంధిరాగాంధీ శాంతి బహుమతి లభించింది. CSEని 1980 సంII ఏర్పాటు చేశారు. ప్రస్తుతం CSEకి సునిత నారీస్ చైర్మన్గా ఉంటారు.

రాజేంద్రకు జీవిత సౌఫల్య పురస్కారం ప్రముఖ సినీనటుడు రాజేంద్రప్రసాద్ ను జీవిత సౌపల్య పురస్కారంతో ఢిల్లీ తెలుగు అకాడమీ సత్కరించింది. నటుడు ఆలీకి ప్రతిభా భారతి పురస్కారాన్ని ప్రధానం చేసింది. DTA 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకోని వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఈ పురస్కారాన్ని అందజేశారు.

1) ఇరానీలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై ఎంత తీవ్రత నమోదైంది ?
(A) 7.3
(B) 6.3
(C) 5.8
(D) 4.3
Ans: B

2) టీ 20 ప్రపంచ ఎలె వస్ కెప్టెన్ గా ఎవరు ఎన్నికయినారు ?
(A) హర్మన్ ప్రీత్
(B) మాధాస్
(C) పూనమ్ యాదవ్
(D) పై అందరు
Ans: A

3) డెవిస్ కప్ విజేత ఎవరు ?
(A) క్రొయేషియా
(B) అడ్సస్
(C) కెన్యా
(D) దక్షిణాఫ్రికా
Ans: A

4) 12వ ప్రపంచ కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది ?
(A) ఢాకా
(B) ఖడ్మండ్
(C) కార
(D) ఇస్లామాబాద్
Ans: B

5) ఇండియా – జపాన్ మధ్య బిజినెస్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ?
(A) ముంబాయి
(B) పూనే
(C) హైదరాబాద్
(D) ఢిల్లీ
Ans: B

6) ఆసియా – పసిఫిక్ ఆర్ధిక సహాకార సదస్సు (2018) ఎక్కడ జరిగింది ?
(A) పావునా న్యుగినియా
(B) పోర్టు బ్లెయిర్
(C) డామన్ డయ్యూ
(D) ఇందీరాదీవి
Ans: A

7) మరణించిన దేవదాస్ మాల్యా ఏ సంస్థకు ఛైర్మసీగా పని చేస్తున్నారు ?
(A) ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్
(B) ఎయిర్లైన్స్
(C) టాటా
(D) ఏదీకాదు
Ans: A

8) 2018 సంll రానికి గాను సయాజీ రత్న అవార్డు ఎవరకి అందజేశారు ?
(A) అమితాబ్ బచ్చన్
(B) సలీంఅలీ
(C) రతస్కపూర్
(D) మిరానాయర్
Ans: A

9) సెంటర్ ఫర్ సైన్సు అండ్ ఎన్విరానోమెంట్ (CSE) ఏ అవార్డు లభించింది ?
(A) ఇందిరాగాంధీ శాంతి
(B) భట్నాగర్
(C) విశ్వరూప్
(D) ఏదీకాదు
Ans: A

10) ఈ క్రింది వారిలో ఎవరికి జీవిత సౌఫల్య పురస్కారం అందింది ?
(A) రాజేంద్ర ప్రసాద్
(B) అలీ
(C) బ్రహ్మానందం
(D) సునీల్
Ans: A

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!