ఈ రోజు  మనం చాక్ పీసులలో వెరైటీగా ఉండే కలర్ చాక్ పీసుల తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం వీటినే రంగోలి చాక్ పీసులు అని కూడా అంటారు. ఈ రంగోలి చాక్ పీసులు ఎక్కువగా స్కూలు, కాలేజీలలో అలాగే ఇంటి ముందు ముగ్గులు వేయడానికి ఎక్కువగా  ఉపయోగిస్తూ ఉంటారు అందువల్ల వీటికి మార్కెట్ లో  మంచి డిమాండ్ ఉంది 

ఈ బిజినెస్ ను ఆడవారు సైతం పార్ట్ టైం గా ఇంట్లోనే ప్రారంభించి మంచి లాభాలు సంపాదించుకోవచ్చు, సో ఇక ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావలసిన మెటీరియల్, ఎలా తయారు చేయాలి, తయారు చేసినవాటిని మార్కెటింగ్ ఎలా చేయాలి, ఈ బిజినెస్ లో లాభాలు ఎలా ఉంటాయి అనే విషయాలు ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!