Govt Jobs

Coal Fields Jobs | కేవలం పది అర్హతతో బొగ్గు గని శాఖలో ఉద్యోగాలు

1 (2)
Mallikarjuna
Written by Mallikarjuna

కేంద్ర ప్రభుత్వ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి ట్రేడ్ మరియు ఫ్రెషర్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఆసక్తి ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఎంపికైన అభ్యర్థులు జార్ఖండ్ రాష్ట్రంలో పనిచేయవలసి ఉంటుంది

సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్ నుంచి విడుదలైన ఈ నోటిఫికేషన్ లో మొత్తం 608 కాలేజీలను భర్తీ చేరున్నారు. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్ 536 ఖాళీలు ఫ్రెషర్ అప్రెంటిస్ 72 ఖాళీలు ఉన్నాయి

ఇందులో ట్రేడ్లు ఎలక్ట్రిషన్ ట్విట్టర్ డీజిల్ మెకానిక్ మిషినిస్ట్ టర్నర్ వైర్ మాన్ సర్వేయర్ వెల్డర్ తదితర ట్రేడ్లలో ఖాళీలు ఉన్నాయి

ఈ ఉద్యోగాలకు విద్యార్హత ట్రేడ్ ను అనుసరించి పదవ తరగతి ఐటిఐ మరియు సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి

వయసు పరిమితి అప్లై చేసుకునే అభ్యర్థులు 19 ఏప్రిల్ 2023 నాటికి ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయ అభ్యర్థులు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి ప్రెషర్ అప్రెంటిస్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు 18 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి స్టైఫండ్ గా నెలకు ట్రేడ్ని అనుసరించి 6000 నుంచి 9000 రూపాయల వరకు స్టైఫండ్ను అందజేస్తారు

ఆసక్తి మరియు అర్హతలు కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18 జూన్ 2023 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

మరింత సమాచారం కోసం ఈ క్రింది ఇచ్చిన పిడిఎఫ్ లింక్ ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవచ్చు

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!