ముంబయిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్… దేశవ్యాప్తంగా రీజియన్ల వారీగా సీబీ శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ముఖ్యాంశాలు:-
ముంబై సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ ఉద్యోగాలు
Age 20 to 28 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు
జాబ్ లో చేరగానే ₹12,000/- జీతము మీ చేతికి వస్తుంది.