today rasi phalalu in telugu 2023 || ఈ రోజు రాశి ఫలాలు (01-04-2023)
మేషంవృత్తి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అధికారులతో చర్చలు ఫలించవు. వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటాబయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి.