ఇంతవరకు మనం ఇళ్లలో వేసుకునే టైటిల్స్ ను చూశాం. అందులో గ్రానైట్, రాజస్థాన్ మార్బల్స్ తో పాటు ఎన్నో రకాల టైల్సను చూసుంటాం. ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంటి ముందు పార్కింగ్ టైల్సను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తమ ఇంటి ముందు అందంగా, వివిధ రకాల డిజైన్లతో, వినూత్నంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. 

రోజురోజుకు ఈ పార్కింగ్ టైటకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకునేవారికి, ఇంటి వద్దే చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారికి ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు. దీని ద్వారా నెలకు సుమారు 3 లక్షల రూపాయల వరకు స్వయంగా సంపాదించుకోవచ్చు.  ఈ పార్కింగ్ టైల్స్ తయారీ బిజినెస్ ని కనుక మనం ప్రారంభిస్తే మనం స్వయం ఉపాధి పొందడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!