Capture

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సంస్థలు రెండు సంయుక్తంగా రెండు జోన్ 2023 శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలోని అక్కినేని నాగేశ్వరరావు కాలేజ్ గుడివాడ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హత పత్రాలతో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు దీనికంటే ముందుగా మీరు క్రింద ఇచ్చిన రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మీ పేరును నమోదు చేసుకోవాలి

ఈ జాబ్ మేళాకు ముత్తూట్ ఫైనాన్స్ లియో గ్లోబల్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కియా మోటార్స్ అపోలో ఫార్మసీ వరుణ్ మోటార్స్ నవత రోడ్ ట్రాన్స్పోర్ట్ తదితర కంపెనీలు అయితే పాల్గొంటున్నాయి

ఈ ఉద్యోగాలకు పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటిఐ లేదా డిప్లమా లేదా డిగ్రీ లేదా బీటెక్ విద్యార్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పని చేయవలసి ఉంటుంది

ఈ ఉద్యోగాలకు జీతం కనిష్టంగా 10,000 నుంచి గరిష్టంగా 30 వేల రూపాయల వరకు వివిధ సంస్థలు ఆఫర్ చేసే ఉద్యోగాల స్థాయిని బట్టి జీతం అనేది ఉంటుంది ఈ ఉద్యోగాలకు పురుష మరియు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

వయసు 18 నుంచి పోస్ట్ ను అనుసరించి 40 సంవత్సరాల లోపు ఉండాలి ఈ ఉద్యోగాలకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు రెండు జూన్ 2023 శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుంచి కృష్ణాజిల్లా గుడివాడ లో ఉన్న అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ నందు జరిగే ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు

ఈ ఉద్యోగాలకు సంబంధించి మరింత సమాచారం కోసం 7981938644 మరియు 9848819682 అనే నెంబర్లకు ఫోన్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు

మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
బిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్
టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవండిటెలిగ్రామ్ గ్రూప్ లింక్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!