Andhra Pradesh Govt Jobs

AP Govt Jobs | ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ లెక్షరర్ ఉద్యోగాల భర్తీ

Download
Mallikarjuna
Written by Mallikarjuna

ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.

👉 ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ కింద వివిధ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఆసక్తి అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 31 జనవరి 2024 నుంచి ఫిబ్రవరి 2024 లోపు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగం పేరు జూనియర్ లెక్చరర్

సంస్థ పేరు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ ఆంధ్ర ప్రదేశ్

మొత్తం ఉద్యోగాల సంఖ్య 47పోస్టులు

సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలు

ఆంగ్లము 9 పోస్టులు

తెలుగు రెండు పోస్టులు

ఉర్దూ రెండు పోస్టులు

సంస్కృతం రెండు పోస్టులు

ఒరియా ఒక పోస్టు

గణితం ఒక పోస్టు

భౌతిక శాస్త్రం 5 పోస్టులు

రసాయన శాస్త్రం మూడు పోస్టులు

వృక్షశాస్త్రం రెండు పోస్టులు

జంతుశాస్త్రం ఒక పోస్టు

ఆర్థికశాస్త్రం 12 పోస్టులు

పౌరశాస్త్రం రెండు పోస్టులు

చరిత్ర 5 పోస్టులు

విద్యార్హతలు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో యుజిసి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత సబ్జెక్టులలో బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి

వయస్సు పరిమితి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు వయసు పరిమితి 1 జులై 2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయసు పరిమితి లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని ఉంటుంది

దరఖాస్తు ఫీజు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని అభ్యర్థులు దరఖాస్తు ఫీజు గా 250 రూపాయలు ఫీజు ను మరియు పరీక్ష రుసుముగా 120 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది అలాగే రిజర్వేషన్ బట్టలు దరఖాస్తు ఫీజు లేకుండా కేవలం పరీక్ష రుసుము 120 రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉంటుంది

ఎంపిక విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక విధానం అనేది రెండు దశలు కలిగి ఉంటుంది మొదట రాత పరీక్ష మరియు కంప్యూటర్ proficiency test ఆధారంగా ఎంపిక అనేది జరుగుతుంది మొదటిదశలో పాసైన అభ్యర్థులు మాత్రమే వెళ్తారు ఈ పరీక్ష విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఈ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి ఒకటి మొత్తం 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉండవచ్చు పేపర్-1 పేపర్-2లలో వరుసగా ఒకటి లేదా రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క పరీక్ష రెండు గంటల 30 నిమిషాల వ్యవధిలో నిర్వహిస్తారు

ముఖ్యమైన తేదీల వివరాలు

నోటిఫికేషన్ విడుదలైన తేదీ 28 డిసెంబర్ 2023

దరఖాస్తులు ప్రారంభం అయ్యే తేదీ 31 జనవరి 2024

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 20 ఫిబ్రవరి 2024

పరీక్ష తేదీ ఏప్రిల్ లేదా మే 2024 లో ఈ పరీక్ష అనేది జరగవచ్చు

Notification

👉మరింత సమాచారం కోసం మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

About the author

Mallikarjuna

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!