Andhra Pradesh Private Jobs

AP DMHO Jobs || శ్రీకాకుళం జిల్లా జైలు ఆసుపత్రిలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, శ్రీకాకుళం జిల్లాలో గల జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్దతిలో పనిచేయడానికి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్షా లేకుండా ఈ ఉద్యోగాలకు ఎంపిక ఉంటుంది. కాబట్టి అర్హులయిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వివరాలకోసం క్రింద ఇచ్చిన సమాచారం పూర్తిగా చదవగలరు.

మొత్తం ఖాళీల సంఖ్య : 03 పోస్టులు
ఖాళీల వివరాలు :
1) ఫార్మసిస్ట్ గ్రేడ్ – 02 – 01 పోస్ట్
2) మెల్ నర్సింగ్ : 01 పోస్ట్
3) ఫిమేల్ నర్సింగ్ : 01 పోస్ట్
అర్హతలు : పోస్టులను బట్టి ఫస్ట్ ఎయిడ్ కోర్స్, ఇంటర్, డిఫార్మసి పాస్ అయి ఉండాలి.
వయసు : 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : మీకు వచ్చిన అకడమిక్ మార్కులు, పని అనుభవం, రూల్ అఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం, శ్రీకాకుళం జిల్లాలో అందచేయాలి.
చివరి తేదీ : దరఖాస్తులకు చివరి తేదీ : 06 ఏప్రిల్ 2023

png-transparent-whats-app-logo-whatsapp-logo-whatsapp-cdr-leaf-text-thumbnailమా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండివాట్సాప్ గ్రూప్ లింక్
unnamedబిజినెస్ ఐడియాల కోసం మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవండిబిజినెస్ ఐడియా గ్రూప్ లింక్

About the author

Mallikarjuna

Leave a Comment

error: Content is protected !!