Andhra Pradesh

Ammavodi Status | ఇంకా పడని అమ్మఒడి అమౌంట్ మీరు చెక్ చేసుకోండి

AP CM జగన్ అమ్మఒడి డబ్బులు విడుదల చేసి 5 రోజులు అవుతున్నా చాలామంది లబ్ధిదారుల ఖాతాల్లో ఇంకా జమ కాలేదు. అమ్మఒడి అందుతుందని జాబితాలో పేర్లు ఉన్నా రూ.13,000 డిపాజిట్ కాకపోవడంతో తల్లులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు.

ఎన్నిసార్లు వెళ్లినా మళ్లీ రావాలని చెబుతున్నారని తల్లులు అంటున్నారు. కాగా, ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. మరి మీకు డబ్బులు పడ్డాయా? కామెంట్ చేయండి.

డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Comment

error: Content is protected !!