ప్రకాశం జిల్లా పౌర గ్రంథాలయ శాఖలో వివిధ రకాల పోస్టుల ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు
ముఖ్యాంశాలు:-

సొంత జిల్లాలో జాబ్ కొట్టే అవకాశం
Age 18 to 47 సంవత్సారాలు మధ్య వయసు ఉన్న వాళ్ళు అప్లై చేయొచ్చు
తక్కువ కాంపిటీషన్, నెలకు 80,000 రూపాయల జీతం
పౌర గ్రంధాలయ శాఖ , ప్రకాశం జిల్లా |
లైబ్రేరియన్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్ మెన్ ఉద్యోగాలు |
www.namastekadapa.com |
ముఖ్యమైన సమాచారం
ఉద్యోగాల వివరాలు | లైబ్రేరియన్, ఆఫీస్ సబర్డినెట్, వాచ్ మెన్ |
మొత్తం ఖాళీల సంఖ్య | 10 ఖాళీలు |
అర్హతలు : | పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి లైబ్రరి అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంటర్మీడియట్ లేదా దా ఏడవ తరగతి పాస్ |
వయసు | కనీస వయోపరిమితి: 18 సంవత్సరాలు గరిష్ట వయసు 42 సంవత్సరాలు. |
పరీక్ష రుసుము | జనరల్, అభ్యర్థులు 150/- మిగతా వారికి ఫీజు లేదు. |
ముఖ్యమైన తేదిల వివరాలు | దరఖాస్తులు ప్రారంభ తేది : మార్చి 20, 2023 దరఖాస్తు చేయుటకు చివరి తేది : మార్చి 27, 2023 |