అతిపెద్ద జ్యూవెలరీ షాప్ అయినటువంటి కళ్యాణ్ జ్యూవెలర్ల్స్ లో వివిధ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఎంపికయిన అభ్యర్థులు కాకినాడ లో పనిచేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువతి యువకులు తమ సమీపంలో ఉన్న కళ్యాణ్ జువెలర్స్ షోరూమ్ లో జరిగే ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
సంస్థ పేరు : కళ్యాణ్ జ్యూవెలర్స్
ఖాళీల వివరాలు : సేల్స్ ఎక్జిక్యూటివ్, కంప్యూటర్ ఆపరేటర్, ఫ్లోర్ హోస్టెస్
పని ప్రదేశం : కళ్యాణ్ జువెలర్స్, 34-1-17, జవహర్ టెంపుల్ వీధి, కాకినాడ
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ జిల్లాలో ఉన్న కళ్యాణ్ జువెలర్స్ షోరూం నందు జరిగే ఇంటర్వ్యూ లకు తమ విద్యార్హత పత్రాలతో హాజరు కావచ్చు
ఇంటర్వ్యూ తేదీ : 17-11-2024 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 04 గంటల వరకు
మరిన్ని వివరాలకు : 9010400233 లేదా 9010255033 నంబర్ లలో సంప్రదించవచ్చు.
0 Comments
కామెంట్‌ను పోస్ట్ చేయండి